📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Hari Hara Veera Mallu: ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ నుంచి ‘తార తార’ సాంగ్ రిలీజ్

Author Icon By Shobha Rani
Updated: May 28, 2025 • 12:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pavan kalyan) న‌టించిన తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’Hari Hara Veera Mallu. ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచరస్ నుంచి మరో పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుద‌లైన‌ ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’, ‘అసుర హననం’ సాంగ్స్ శ్రోతుల‌ను ఆక‌ట్టుకున్నాయి. తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘తార తార నా క‌ళ్లు.. వెన్నెల పూత నా ఒళ్లు’ అంటూ సాగే ఈ పాటకు శ్రీహ‌ర్ష లిరిక్స్ అందించ‌గా… లిప్సిక‌, ఆదిత్య అయ్యంగార్ ఆల‌పించారు. నిధి అగర్వాల్ (Nidhi agarval) త‌న అందాల‌తో ఆక‌ట్టుకుంది.పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుండగా, మొదటి భాగం జూన్ 12, 2025 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీని రెండు పార్టులుగా తెరకెక్కించనుండగా.. ఫస్ట్ పార్ట్ పవన్ సరసన హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటించగా.. అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్తా, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు తదితరులు ఇత‌ర‌ కీలక పాత్రలు పోషించారు.

Hari Hara Veera Mallu: ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ నుంచి ‘తార తార’ సాంగ్ రిలీజ్

దర్శకత్వం, నిర్మాణం, సంగీతం లో అగ్రశ్రేణి టాలెంట్
ప్ర‌ముఖ‌ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.దయాకర్‌రావు మూవీని నిర్మిస్తున్నారు. క్రిష్ జాగ‌ర్లమూడి, జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత‌ ఎం.ఎం.కీరవాణి బాణీలు అందించారు.దర్శకులు: క్రిష్ జాగర్లమూడి & జ్యోతికృష్ణ, నిర్మాత: ఎ. దయాకర్ రావు, సమర్పణ: ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం, బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్స్, సంగీతం: ఎం.ఎం. కీరవాణి. విశ్వవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న “హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్” పవన్ ఫ్యాన్స్ తో పాటు చారిత్రక యాక్షన్ ప్రేమికులకు ఇది విజువల్ ఫీస్ట్ కానుంది.

Read Also: Kamal Haasan: కన్నడ భాషపై నోరుపారేసుకున్న కమల్..క్షమాపణ చెప్పాలని డిమాండ్

'Tara Tara' song release from #telugu News Breaking News in Telugu Google news harihara veeramallu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.