हिन्दी | Epaper

Mega 157 : చిరంజీవి సరసన ‘సరైనోడు’ భామ!

Sudheer
Mega 157 : చిరంజీవి సరసన ‘సరైనోడు’ భామ!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించనున్న “మెగా 157” సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. సూపర్‌హిట్ చిత్రాలు సరైనోడు, పైసా వంటి సినిమాల్లో తన గ్లామర్, నటనతో ఆకట్టుకున్న కేథరిన్ థెరెసా ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాను ప్రజెంట్ చేసే బాధ్యతను అనిల్ రావిపూడి తీసుకున్నారు. ఆయన దర్శకత్వంలో మెగా మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుంది.

కేథరిన్ థెరెసా స్పెషల్ అప్పియరెన్స్‌

ఇదివరకు చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాలో కేథరిన్ థెరెసా స్పెషల్ అప్పియరెన్స్‌ ఇవ్వాలని ప్రయత్నించారు. కానీ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. అయితే ఈసారి మాత్రం ఆమెకు పూర్తి స్థాయి హీరోయిన్‌గా అవకాశం దక్కినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. చిరంజీవితో స్క్రీన్‌ షేర్ చేయడం ఏ హీరోయిన్‌కైనా ప్రత్యేకమైన అనుభవం అని భావించే సమయంలో, కేథరిన్‌కు ఇది ఒక భారీ అవకాశం అని చెప్పవచ్చు.

“మెగా 157″పై భారీ అంచనాలు

ఈ సినిమా కాస్టింగ్‌పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదైనా, మరో హీరోయిన్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం కాబోతుందన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. చిరంజీవి కొత్త గెటప్‌, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న సినిమా కావడం, కొత్త జంటల ఆకర్షణతో “మెగా 157″పై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలో అధికారిక పోస్టర్, తారాగణ వివరాలు విడుదలయ్యే అవకాశముంది.

Read Also : Uttar Pradesh : కూరగాయలు కొనడానికి బయటికి వెళ్లిన బాలిక కిడ్నాప్..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫిబ్రవరి 26న ఒక్కటవ్వబోతున్న విరోష్, రష్మిక

ఫిబ్రవరి 26న ఒక్కటవ్వబోతున్న విరోష్, రష్మిక

రిషభ్ శెట్టి హనుమంతుడిగా ‘జై హనుమాన్’ ఘన ప్రారంభం

రిషభ్ శెట్టి హనుమంతుడిగా ‘జై హనుమాన్’ ఘన ప్రారంభం

సాయిపల్లవి @ 7 ఫిల్మ్ ఫేర్స్

సాయిపల్లవి @ 7 ఫిల్మ్ ఫేర్స్

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్.. బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్.. బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్

శ్రీలీలకు బంపర్ ఆఫర్

శ్రీలీలకు బంపర్ ఆఫర్

విష్వక్సేన్ ‘కల్ట్’ టీజర్ వైరల్, వయొలెన్స్‌తో షాక్ ఇచ్చింది

విష్వక్సేన్ ‘కల్ట్’ టీజర్ వైరల్, వయొలెన్స్‌తో షాక్ ఇచ్చింది

స్టేజీపై వరలక్ష్మీ శరత్ కుమార్ కన్నీళ్లు

స్టేజీపై వరలక్ష్మీ శరత్ కుమార్ కన్నీళ్లు

డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ డైలాగ్స్ పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ డైలాగ్స్ పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

అల్లు అర్జున్ ‘సంధ్య థియేటర్ తొక్కిసలాట’ కేసులో కీలక పరిమాణం

అల్లు అర్జున్ ‘సంధ్య థియేటర్ తొక్కిసలాట’ కేసులో కీలక పరిమాణం

యష్ టాక్సిక్ టీజర్ విడుదల
1:52

యష్ టాక్సిక్ టీజర్ విడుదల

జైలు నుండి బయటకు వచ్చాక ఐ బొమ్మ రవి నుండి వచ్చిన మాట అదే !!

జైలు నుండి బయటకు వచ్చాక ఐ బొమ్మ రవి నుండి వచ్చిన మాట అదే !!

స్పెషల్ జ్యూరీ ఛైర్మన్ గా తమ్మారెడ్డి నియామకం

స్పెషల్ జ్యూరీ ఛైర్మన్ గా తమ్మారెడ్డి నియామకం

📢 For Advertisement Booking: 98481 12870