📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం

Saiyaara : చిన్న చిత్రం రూ.404 కోట్ల రాబట్టి ఆశ్చర్యపరుస్తుంది

Author Icon By Sudheer
Updated: July 29, 2025 • 11:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన చిన్న బడ్జెట్ చిత్రం ‘సైయారా’ (Saiyaara ) బాక్సాఫీసు వద్ద అద్భుత విజయాన్ని అందుకుంది. హీరోగా అహాన్ పాండే, హీరోయిన్‌గా అనీత్ పడ్డా నటించిన ఈ సినిమా ప్రేమకథ నేపథ్యంగా రూపొందింది. సాధారణంగా చిన్న ప్రేమకథల చిత్రాలు పరిమిత కలెక్షన్లకే మట్టికరవుతుంటే, ‘సైయారా’ మాత్రం ఆ నిబంధనలన్నింటినీ తిరగరాసింది.

రూ.404 కోట్ల గ్రాస్ వసూళ్లతో రికార్డు స్థాయి కలెక్షన్లు

ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.404 కోట్ల గ్రాస్ వసూలు చేయడం చిత్ర పరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిలో భారతదేశంలోనే రూ.318 కోట్లు, విదేశాల్లో రూ.86 కోట్లు వసూలయ్యాయని నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇండియన్ లవ్ స్టోరీల చరిత్రలో ఇప్పటివరకు నమోదు అయిన అత్యధిక వసూళ్లుగా గుర్తింపు పొందింది.

కంటెంట్‌కు బ్రాండ్ ప్రమోషన్ తోడైతే ఇదీ ఫలితం

సినిమా సాంకేతిక నిపుణుల తక్కువ అనుభవం, కొత్త నటులతో వచ్చినప్పటికీ, కంటెంట్ బలంగా ఉండటం, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వడం సినిమాను విజయవంతం చేసింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ వంటి బ్రాండ్ ప్రమోషన్, మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా ఈ విజయంలో కీలకపాత్ర పోషించాయి. ‘సైయారా’ విజయం సినీ పరిశ్రమకు చిన్న చిత్రాల వైపు దృష్టిని మళ్లించేలా మారింది.

Read Also : Rangeen Review : రంగీన్ సిరీస్ రివ్యూ!

bollywood Google News in Telugu Saiyaara

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.