📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Breaking News – Movie Ticket Price : టికెట్ ధరల పెంపు పై రేవంత్ కీలక నిర్ణయం

Author Icon By Sudheer
Updated: October 28, 2025 • 7:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఊతమిచ్చే మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. మూవీ టికెట్‌ ధరలు పెంచే ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. అయితే ఒక నిబంధన ఆ పెరిగిన టికెట్‌ ఆదాయంలో 20 శాతం సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయిస్తే మాత్రమే రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. “సినీ కార్మికుల కష్టాలు నాకు బాగా తెలుసు. అధికారంతో కళ్లు మూసుకుపోలేదు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని” అన్నారు.

News Telugu: Rajinikanth: రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బెదిరింపు మెయిల్!

అలాగే హైదరాబాద్‌ను అంతర్జాతీయ సినిమా ప్రొడక్షన్‌ హబ్‌గా తీర్చిదిద్దాలని సంకల్పించారు. న్యూయార్క్‌, టోక్యో, సింగపూర్‌, దుబాయ్‌ నగరాలకు పోటీగా సినిమాల షూటింగ్‌లు హైదరాబాద్‌లో జరిగేలా ప్రోత్సహిస్తామని సీఎం తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం అవసరమైన మౌలిక సదుపాయాలు, అనుమతులలో సౌలభ్యం, టెక్నికల్‌ సపోర్ట్‌ వంటి అంశాలను బలపరచనున్నట్లు చెప్పారు. ఫిల్మ్‌సిటీలో ఆధునిక ఎడిటింగ్‌ యూనిట్లు, సౌండ్‌ స్టూడియోలు, అంతర్జాతీయ ప్రమాణాల షూటింగ్‌ స్పేస్‌లను అభివృద్ధి చేసే ప్రణాళికను కూడా ప్రకటించారు. ఈ నిర్ణయాల ద్వారా తెలంగాణ గ్లోబల్‌ ఫిల్మ్‌ డెస్టినేషన్‌గా మారే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

సినీ కార్మికుల సంక్షేమం దృష్ట్యా ముఖ్యమంత్రి పలు సదుపాయాలను ప్రకటించారు. కార్మికుల పిల్లలకు కార్పొరేట్‌ స్థాయిలో ఉచిత విద్య, భోజన సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. ఇది కార్మిక కుటుంబాలకు భారీ ఆర్థిక ఊరటనిస్తుందని సినీ యూనియన్లు పేర్కొన్నాయి. అదేవిధంగా, సినీ కార్మికుల వైద్యసేవల కోసం ప్రత్యేక ఆరోగ్యభీమా పథకం ప్రవేశపెట్టే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. రేవంత్‌ రెడ్డి పేర్కొన్న ఈ చర్యలు పరిశ్రమలో సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తాయని, తెలంగాణ సినీ పరిశ్రమ మరోసారి చెలరేగే దిశగా వెళ్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Box Office cm revanth Google News in Telugu Movie Ticket Price tollywodd

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.