हिन्दी | Epaper

రాజమౌళి టార్చర్ భరించలేక..” – శ్రీనివాస్ రావు వీడియో వైరల్

vishnuSeo
రాజమౌళి టార్చర్ భరించలేక..” – శ్రీనివాస్ రావు వీడియో వైరల్

SS Rajamouli | టాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి (S.S. Rajamouli), ఆయ‌న‌ సతీమణి రమా రాజమౌళి(Rama Rajamouli) వివాదంలో చిక్కుకున్నారు. జ‌క్క‌న్న‌ స్నేహితుడైన యు.శ్రీనివాస్ రావు(U. Srinivas Rao) రాజ‌మౌళి టార్చ‌ర్ భ‌రించ‌లేక ఆత్మహత్య చేసుకుంటున్న‌ట్లు సుసైడ్ నోట్ రాయ‌డంతో పాటు సెల్ఫీ వీడియో తీసి విడుద‌ల చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

 Rajamouli

రాజ‌మౌళిది నాది 34 ఏళ్ళ స్నేహం. ఈటీవీలో రాజమౌళి శాంతి నివాసం సీరియల్ చెయ్యక ముందు నుంచే మేం ఇద్దరం ఫ్రెండ్స్. ఈ విష‌యం అంద‌రికి తెలుసు. యమదొంగ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నేను చేశాను. కానీ రాజ‌మౌళి జీవితంలో ఒక మ‌హిళ ప్ర‌వేశించ‌డంతో న‌న్ను దూరం పెట్టారు. ముందు రాజమౌళి..ఆ తర్వాత నేను ఆ అమ్మాయిని ప్రేమించానని తెలిపాడు అయితే కెరీర్ బిగినింగ్ టైమ్ లో వివాదం ఉందన్న కారణంతో రాజమౌళి కోరిక మేరకు నేను ఆ అమ్మాయిని త్యాగం చేశాను. రాజమౌళి వల్లే 54 ఏండ్లుగా బ్యాచిల‌ర్‌గా మిగిలిపోయాను. ఆయ‌న నెంబ‌ర్ వ‌న్ అవ్వ‌డం కోసం నా జీవితాన్నే త్యాగం చేశాను. రాజమౌళి స్టార్ డైరెక్టర్ అయ్యాక ఈ విషయం ఎవరికైనా చెప్తానని.. న‌న్ను ఇండస్ట్రీలో లేకుండా చేశాడు. చివరకి నేను చనిపోయే దాకా తెచ్చాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి రాజ‌మౌళికి రమ రాజ‌మౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చెయ్యాలి అంటూ సుసైడ్ నోట్‌లో రాసుకోచ్చాడు. రాజమౌళి క్షుద్ర విద్యలని వ‌చ్చని.. అత‌డికి అడ్డుగా వ‌స్తార‌ని అనుకున్న ద‌ర్శ‌కులంద‌ర‌నీ ప‌క్క‌కు త‌ప్పించి తానే నెంబర్ వన్ డైరెక్ట్ అయ్యాడని తెలిపాడు.

https://twitter.com/i/status/1895067375419928810

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ డైలాగ్స్ పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ డైలాగ్స్ పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

అల్లు అర్జున్ ‘సంధ్య థియేటర్ తొక్కిసలాట’ కేసులో కీలక పరిమాణం

అల్లు అర్జున్ ‘సంధ్య థియేటర్ తొక్కిసలాట’ కేసులో కీలక పరిమాణం

యష్ టాక్సిక్ టీజర్ విడుదల
1:52

యష్ టాక్సిక్ టీజర్ విడుదల

జైలు నుండి బయటకు వచ్చాక ఐ బొమ్మ రవి నుండి వచ్చిన మాట అదే !!

జైలు నుండి బయటకు వచ్చాక ఐ బొమ్మ రవి నుండి వచ్చిన మాట అదే !!

స్పెషల్ జ్యూరీ ఛైర్మన్ గా తమ్మారెడ్డి నియామకం

స్పెషల్ జ్యూరీ ఛైర్మన్ గా తమ్మారెడ్డి నియామకం

విజయ్-రష్మిక పెళ్లి.. హోటల్ ప్రత్యేకతలు

విజయ్-రష్మిక పెళ్లి.. హోటల్ ప్రత్యేకతలు

లోకా చాప్టర్ 2 అప్‌డేట్, మళ్లీ కళ్యాణి ఎంట్రీ.. షూటింగ్ ఎప్పుడంటే?

లోకా చాప్టర్ 2 అప్‌డేట్, మళ్లీ కళ్యాణి ఎంట్రీ.. షూటింగ్ ఎప్పుడంటే?

‘కల్ట్’ టీజర్ రాబోతుంది, విశ్వక్ సేన్ కొత్త ప్రయోగం!

‘కల్ట్’ టీజర్ రాబోతుంది, విశ్వక్ సేన్ కొత్త ప్రయోగం!

90 రోజుల తరువాత జైలు నుంచి విడుదలైన ఐబొమ్మ రవి

90 రోజుల తరువాత జైలు నుంచి విడుదలైన ఐబొమ్మ రవి

ఆపరేషన్ సిందూర్ పై సినిమా..డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఆపరేషన్ సిందూర్ పై సినిమా..డైరెక్టర్ ఎవరో తెలుసా ?

నిర్మాతల పరిస్థితిపై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!

నిర్మాతల పరిస్థితిపై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!

సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ లో అనుపమ

సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ లో అనుపమ

📢 For Advertisement Booking: 98481 12870