📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Spirit release date : స్పిరిట్ రిలీజ్ డేట్ ఫిక్స్! ప్రభాస్ కాప్ లుక్ ఎప్పుడు?

Author Icon By Sai Kiran
Updated: January 16, 2026 • 7:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Spirit release date : పాన్ ఇండియా స్టార్ Prabhas నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘Spirit’ విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. ప్రభాస్–సంచలన దర్శకుడు Sandeep Reddy Vanga కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రం 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది.

ఈ చిత్రాన్ని T-Series మరియు Bhadrakali Pictures సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిర్మాతలుగా భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా వ్యవహరిస్తున్నారు. హీరో ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, నిర్మాణ సంస్థలు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా రిలీజ్ డేట్‌ను షేర్ చేశారు.

Read also : West Godavari: రూ.1.53 కోట్లతో భారీ కోడిపందెం?

‘స్పిరిట్’ ఒక హైఓల్టేజ్ కాప్ యాక్షన్ డ్రామాగా (Spirit release date) తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ‘యానిమల్’ ఫేమ్ Tripti Dimri హీరోయిన్‌గా నటిస్తుండగా, Vivek Oberoi, Prakash Raj కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీతో పాటు మొత్తం తొమ్మిది భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ‘స్పిరిట్’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu pan India movie Spirit Prabhas cop role Prabhas Sandeep Reddy Vanga film Prabhas Spirit Movie Prabhas Upcoming Movies Spirit film latest update Spirit movie 2027 Spirit release date T-Series Bhadrakali Pictures Telugu News Tripti Dimri Spirit

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.