हिन्दी | Epaper
చలాన్ పడగానే డబ్బు కట్ రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు భారీగా పెరిగిన బంగారం ధరలు ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ప్రజల్లో భయాందోళన 260 SSC ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం ఇరాన్‌లో ఇంటర్నెట్ బ్యాన్ ..ప్రజలు విలవిలా రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల లక్ష వీసాలు రద్దు..దేశం నుంచి తరిమేస్తామని ట్రంప్ ప్రకటన ఈరోజు బంగారం ధరలు చలాన్ పడగానే డబ్బు కట్ రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు భారీగా పెరిగిన బంగారం ధరలు ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ప్రజల్లో భయాందోళన 260 SSC ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం ఇరాన్‌లో ఇంటర్నెట్ బ్యాన్ ..ప్రజలు విలవిలా రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల లక్ష వీసాలు రద్దు..దేశం నుంచి తరిమేస్తామని ట్రంప్ ప్రకటన ఈరోజు బంగారం ధరలు చలాన్ పడగానే డబ్బు కట్ రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు భారీగా పెరిగిన బంగారం ధరలు ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ప్రజల్లో భయాందోళన 260 SSC ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం ఇరాన్‌లో ఇంటర్నెట్ బ్యాన్ ..ప్రజలు విలవిలా రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల లక్ష వీసాలు రద్దు..దేశం నుంచి తరిమేస్తామని ట్రంప్ ప్రకటన ఈరోజు బంగారం ధరలు చలాన్ పడగానే డబ్బు కట్ రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు భారీగా పెరిగిన బంగారం ధరలు ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ప్రజల్లో భయాందోళన 260 SSC ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం ఇరాన్‌లో ఇంటర్నెట్ బ్యాన్ ..ప్రజలు విలవిలా రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల లక్ష వీసాలు రద్దు..దేశం నుంచి తరిమేస్తామని ట్రంప్ ప్రకటన ఈరోజు బంగారం ధరలు

ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..కన్నప్ప

Divya Vani M
ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..కన్నప్ప

సినిమా ప్రపంచంలో భారీ అంచనాలతో రూపొందుతున్న “కన్నప్ప” చిత్రంపై ప్రత్యేకంగా ఆసక్తి పెరిగింది. ఈ సినిమాలో మంచు విష్ణు టైటిల్ పాత్రలో నటిస్తుండగా, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్, మోహన్ బాబు వంటి అగ్ర నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు పోస్టర్స్ విడుదలయ్యాయి, వాటికి మంచి స్పందన వచ్చింది. తాజాగా, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది.ఈ సినిమాలో మంచు విష్ణు కన్నప్ప పాత్రలో కనిపించనున్నారు. ఇందులో అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ శివపార్వతులుగా కనిపిస్తారు వీరిద్దరి పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. కన్నప్ప
ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. కన్నప్ప

అయితే ప్రభాస్ పాత్రపై అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు.ఆయన ఈ చిత్రంలో ఏ పాత్రలో నటిస్తున్నారో, ఆయన ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో అన్న ప్రశ్నలకు చాలా కాలంగా జవాబు చుస్కోవాలని వేచిచూసిన వారు మరెంతో ఉత్సుకతతో ఉన్నారు.ఇక, ఈ రోజు (ఫిబ్రవరి 3న) ప్రభాస్ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ మేకర్స్ విడుదల చేశారు.ఈ పోస్టర్ ద్వారా ప్రభాస్ “రుద్ర” అనే పాత్రలో కనిపిస్తారని క్లారిటీ ఇచ్చారు. ఈ పోస్టర్‌లో ప్రభాస్ మిడిల్ స్లీవ్ కాషాయ దుస్తులు, మెడలో రుద్రాక్ష మణికలు, పెద్ద జుట్టుతో ఆకట్టుకున్నట్లు కనిపించారు.

“ప్రళయ కాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు” అనే డైలాగ్‌ను డైలాగ్ కింగ్ మోహన్ బాబు వాయిస్‌లో వినిపించారు.ఈ సినిమాను 2025 ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. భారీ బడ్జెట్‌తో, మోహన్ బాబు సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే, మంచు విష్ణు కూతుర్లు, కొడుకులు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.”కన్నప్ప” సినిమాపై క్రితంగా సృష్టించుకున్న అంచనాలు తప్పకుండా మెప్పించేలా, ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా ఉండబోతుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రాజాసాబ్‌లో కొత్త సీన్స్ ఏంటి? ప్రభాస్ ఓల్డ్ లుక్ థియేటర్లలో!

రాజాసాబ్‌లో కొత్త సీన్స్ ఏంటి? ప్రభాస్ ఓల్డ్ లుక్ థియేటర్లలో!

సంక్రాంతికి ప్రభాస్ మ్యాజిక్? ‘ది రాజాసాబ్’ కలెక్షన్లు షాక్!

సంక్రాంతికి ప్రభాస్ మ్యాజిక్? ‘ది రాజాసాబ్’ కలెక్షన్లు షాక్!

ఘట్టమనేని వారసుడి ఎంట్రీ ఇదేనా? జయకృష్ణ ఫస్ట్ లుక్‌తో బజ్!

ఘట్టమనేని వారసుడి ఎంట్రీ ఇదేనా? జయకృష్ణ ఫస్ట్ లుక్‌తో బజ్!

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ఫస్ట్ లుక్ రిలీజ్

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ఫస్ట్ లుక్ రిలీజ్

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

విజయ్ సినిమాను వెంటాడుతున్న చిక్కులు

విజయ్ సినిమాను వెంటాడుతున్న చిక్కులు

రాజాసాబ్ టికెట్ హైక్ మెమో సస్పెండ్

రాజాసాబ్ టికెట్ హైక్ మెమో సస్పెండ్

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ ‘జిగ్రీస్’

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ ‘జిగ్రీస్’

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

యశ్ ‘రాయా’ ఇంట్రో వీడియో నిరాశపరిచిందా?

యశ్ ‘రాయా’ ఇంట్రో వీడియో నిరాశపరిచిందా?

తెలంగాణ లో నిరసనలు , ఏపీలో సంబరాలు

తెలంగాణ లో నిరసనలు , ఏపీలో సంబరాలు

ప్రభాస్ కు ఆ మూవీస్ చేసి బోర్ కొట్టిందట !!

ప్రభాస్ కు ఆ మూవీస్ చేసి బోర్ కొట్టిందట !!

📢 For Advertisement Booking: 98481 12870