📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Harihara Veeramallu : శరవేగంగా ‘హరి హర వీరమల్లు’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్

Author Icon By Sudheer
Updated: April 11, 2025 • 2:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘హరిహరవీరమల్లు’ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించింది. డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ విడుదల చేసిన తాజా అప్‌డేట్ ప్రకారం రీరికార్డింగ్, డబ్బింగ్, గ్రాఫిక్స్ (VFX) వంటి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

ఈ వేసవిలో భారీ విజువల్ ట్రీట్

ఈ సమ్మర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. మే 9, 2025న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. చారిత్రక నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్ కళ్యాణ్ గంభీరమైన వీరుడి పాత్రలో అలరించనున్నాడు. యాక్షన్, భావోద్వేగాలు, సంగీతం, విజువల్స్ అన్నింటినీ సమపాళ్లలో మిళితం చేస్తూ ప్రేక్షకులకు సినిమా అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు.

harihara veeramallu

కీరవాణి సంగీతం మరో హైలైట్

ఈ చిత్రానికి మ్యూజిక్ మాస్ట్రో ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన స్నీక్ పీక్స్, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి సమయానికి విడుదల చేయడానికి టెక్నికల్ టీమ్ అహర్నిశలు శ్రమిస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులకే కాదు, చారిత్రక చిత్రాలను ఇష్టపడే ప్రతి సినీ ప్రేమికుడికీ ఈ సినిమా ఓ ప్రత్యేక అనుభూతి కలిగించనుంది.

Google News in Telugu harihara veeramallu harihara veeramallupostproduction Pawan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.