📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Ustad Bhagat Singh : ఉస్తాద్ అప్డేట్స్ ఎప్పుడు? హరీశ్ క్లారిటీ!

Author Icon By Sai Kiran
Updated: February 12, 2026 • 8:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Ustad Bhagat Singh : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికర కాంబినేషన్లలో ఒకటైన పవన్ కల్యాణ్హరీశ్ శంకర్ జోడీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో ‘గబ్బర్ సింగ్’తో బ్లాక్‌బస్టర్ అందించిన ఈ కాంబో, ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మార్చి 26న సినిమా విడుదల కానుందని సమాచారం.

Read Also: ICC: ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో అభిషేక్, వరుణ్ చక్రవర్తి

Ustad Bhagat Singh

అయితే, కొంతకాలంగా సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. సోషల్ మీడియాలో హరీశ్ శంకర్‌ను ట్యాగ్ చేస్తూ అప్డేట్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హరీశ్ శంకర్ స్పందిస్తూ, అభిమానుల ఆత్రుతను అర్థం చేసుకుంటున్నానని తెలిపారు.

“ప్రతి అప్డేట్‌కు సరైన సమయం ఉంటుంది. మమ్మల్ని నమ్మండి… సెలబ్రేషన్స్ త్వరలోనే మొదలవుతాయి. సినిమా వెనుక చాలా కష్టం ఉంటుంది. మేము ఇచ్చే ప్రతి అప్డేట్‌ను మీరు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు” అని ఆయన పేర్కొన్నారు. దీంతో అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Devi Sri Prasad music film Google News in Telugu Harish Shankar latest update Latest News in Telugu Mythri Movie Makers project Pawan Kalyan Upcoming Film Pawan Kalyan Ustad Bhagat Singh Telugu News Tollywood movie updates 2026 Ustad Bhagat Singh movie news Ustad Bhagat Singh release date

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.