📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Parasakthi movie : ఓటీటీలోకి పరాశక్తి, శ్రీలీల మూవీ ఎక్కడ స్ట్రీమింగ్?

Author Icon By Sai Kiran
Updated: February 1, 2026 • 3:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Parasakthi movie : నటుడు శివకార్తికేయన్ మరియు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన తమిళ చిత్రం ‘పరాశక్తి’ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. థియేటర్లలో మిశ్రమ స్పందన పొందిన ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ZEE5 లో ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నర్ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వం వహించారు. 1964లో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ కథ తెరకెక్కింది. విద్యార్థులు, ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పోరాటాన్ని భావోద్వేగంగా చూపించారు.

Read Also: Australia: ఆసీస్ కెప్టెన్‌గా సోఫీ మోలినెక్స్ నియామకం

Parasakthi movie

సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించలేకపోయినా, కథా నేపథ్యం, పెర్ఫార్మెన్స్‌లకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఓటీటీలో విడుదలవుతుండటంతో మరింత మంది ప్రేక్షకులకు చేరువ కావొచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu latest ott releases india parasakthi movie ott parasakthi streaming date parasakthi zee5 release political action drama tamil sivakarthikeyan latest movie sreeleela movie ott sudha kongara movie tamil movie ott release Telugu News zee5 telugu movies

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.