సినీ నటుడు , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫై బాలీవుడ్ నటుడు ప్రశంసలు కురిపించారు. ఓ ఇంటర్వ్యూ లో పంకజ్ త్రిపాఠి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గొప్ప నటుడని , పవన్ పుస్తకాలు బాగా చదువుతారని, ఎంతో దూరదృష్టి ఉన్న వ్యక్తి అని కితాబిచ్చారు. ఈ విషయాన్ని తనకు కొందరు దర్శకులు కూడా చెప్పారని అన్నారు. పవన్‌కు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారని పంకజ్ చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పవన్ కళ్యాణ్ ఫై బాలీవుడ్ స్టార్ యాక్టర్ ప్రశంసలు
By
Sudheer
Updated: October 8, 2024 • 10:19 AM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.