हिन्दी | Epaper
నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక

Neelakanta : నీలకంఠ మూవీ రివ్యూ

Sudheer
Neelakanta : నీలకంఠ మూవీ రివ్యూ

మాస్టర్ మహేంద్రన్ హీరో గా,యాశ్న ముత్తులూరి మరియు నేహా పఠాన్ హీరోయిన్స్ గా, స్నేహా ఉల్లాల్ స్పెషల్ సాంగ్ చేశారు, రాకేష్ మాధవన్ దర్శకత్వంలో రూపొందించిన తాజా చిత్రం నీలకంఠ. సీనియర్ నటులు రాంకీ,బబ్లూ పృథ్వీ,శుభలేఖ సుధాకర్,చిత్రం శీను,సత్య ప్రకాష్,అకాండ శివ,భరత్ రెడ్డి,తదితరులు నటించారు,ఈ చిత్రంలో చాల సంవత్సరాల తరువాత స్నేహ ఉల్లాల్ ఒక ప్రత్యకమైన పాటలో కనబడబోతుంది.ఈ సినిమానీ L S ప్రొడక్షన్స్ బ్యానర్ మీద మర్లపల్లి శ్రీనివాసులు,దివి వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి అనిల్ ఇనుమడుగు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేసారు. జనవరి 2 న 2026 న ప్రేక్షకుల ముందుకు గణంగా విడుదల కాబోతుంది,కానీ ఒక రోజు ముందుగానే సినిమాకి ప్రిమియిర్స్ ప్రదర్శించారు మేకర్స్ మరి సినిమా ఎలా ఉంది?

నీలకంఠ కథ

నీలకంఠ చిత్రం ఒక పీరియాడిక్ రురల్ డ్రామా,సరస్వతిపురం అనే ఒక గ్రామం లో కట్టుబాట్లకు చాలా విలువనిస్తారు.ఆ గ్రామంలో తప్పు చేస్తే శిక్షని ఆ గ్రామా పెద్ద విధిస్తాడు,అవి చాల కఠినంగా ఉంటాయి,అదే ఊరులో టైలర్ వృత్తి చేసుకొనే నాగ భూషణం కొడుకు నీలకంఠ బాగా చదివే వాడు కానీ తాను 10th క్లాస్ చదివేటప్పుడు ఒక తప్పు చేస్తే 15 సంవత్సరాలు వూరు నుంచి బయటికి పోకుండా ఉండాలని,ఇంకాఎప్పుడు నీలకంఠ చదువుకోవడానికి వీలులేదని నిర్ణయిస్తారు.నీలకంఠ 10th క్లాస్ లో సీత అనే అమ్మాయిని ఇష్టపడతాడు.తను ఆ వూరు సర్పంచ్ కూతురూ, సీత కూడా పై చదువులు చదువుకొవడానికి వూరు ధాటి వెళ్ళిపోతుంది.నీలకంఠ తన చిన్న తనంలోనే వాళ్ళ అమ్మాకి మాటిస్తాడు,బాగా చదువుకొని ఊరుకి పేరు తీసుకొస్తా అని అంటాడు కానీ తన మాట నిలబెట్టుకోలేక పోతున్న అని చాల బాధపడతాడు.సరస్వతిపురంలో కబడ్డీ ఆటకి ఒకప్రత్యకమైనా స్థానం ఉంది…చదువుకి దూరం అయినా నీలకంఠ కబడ్డీ ఆట ఆడటం మొదలుపెడ్తాడు..ఆ వూరు లో జరిగిన కబడ్డీ అన్ని పోటీల్లో గెలుస్తాడు కానీ వూరు దాటడం అవకాశం లేని నీలకంఠ మండల స్థాయి కబడ్డీ ఆటలో పాల్గనలేకపోతాడు,నీలకంఠ లేని సరస్వతి గ్రామ కబడ్డీ టీమ్ ఎప్పుడు మండల స్థాయి కబడ్డీ పోటీల్లో ఓడిపోతూనే ఉంటుంది.15 సంవత్సరాలు తరువాత సీత వూరు తిరిగి రావడం మళ్ళి ఇద్దరు కలవడం,ఆది చూసిన సర్పంచ్ సీత కి పెళ్లి చేయాలి అనుకుంటాడు,దానికి నీలకంఠ అడ్డుపడి సీత వాళ్ళ నాన్న ఏది అయితే స్థాయి అనుకుంటున్నాడో ఆ సర్పంచ్ పదవికి పోటీ చేసి సీత ని పెళ్లి చేసుకుంటా అని ఛాలెంజ్ చేస్తాడు నీలకంఠ.ఒక దొంగగా చూసే వూరు జనం నీలకంఠని సర్పంచ్ గా గెలిపిస్తారా, ఇంకా నీలకంఠ సరస్వతీ గ్రామం ని మండల స్థాయి కబడ్డీ పోటీల్లో ఎలా గెలిపించాడు,నీలకంఠ వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట ని ఎలా నిలబెట్టుకున్నాడు అని మీరు చూసి తెలుసుకోవాల్సిందే…

విశ్లేషణ


ఈ సినిమాకి కోర్ పాయింట్ చాలా కొత్తగా వుంది.ఇప్పటి వరకు మనం అన్ని సినిమాల్లో తప్పు చేస్తే ఊరు నుంచి వెలివేయడం చూసాం కానీ ఈ కధలో వూరు నుంచి బయటికి పోకుండా ఆ తప్పు చేసిన వాడికి ఇష్టమైంది దూరం చేయడం అన్న పాయింట్ ఇంట్రెస్టింగ్ ఉంది.కధ స్టార్ట్ అయినా పది నిమిషంలోనే మనకు ఆది అర్ధమవుతుంది.ఊరులో వుండే జనం ఎంత ప్రేమగా ఉంటారో అంతే కఠినంగా వుంటారు అని బాగా చూపించారు,ఈ కధ నాన్ లినియర్ స్క్రీన్ ప్లే తో మొదలు అవుతుంది.దాని వాళ్ళ నెక్ట్ ఎం జరుగుతుంది అని క్యూరియాసిటీ చూస్తున్నఅంతా సేపు ఆడియన్స్ కలుగుతుంది.ఈ మూవీ లో ఎమోషనల్ సీన్స్ ఎక్కడ బోర్ కొట్టకుండా చాల బాగా చూపించారు .ఫస్ట్ హాఫ్ అంతా హీరో ఎమోషనల్ జర్నీ ,తన లవ్ ఎపిసోడ్, మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఇంటర్వెల్ లో ఒక సస్పెన్సుతో ఎండ్ చేస్తారు.సెకండ్ హాఫ్ అంతా చాలా రేసీగా ఉంటుంది యాక్షన్ ఎపిసోడ్స్ ని చాలా కొత్తగా డిజైన్ చేసారు.ఊరు లో జరిగే కబడ్డీ స్పోర్ట్స్ ని బాగా చిత్రీకరిచారు.చివరి 30 నిముషాలు స్టోరీ యొక్క పే అఫ్ లు ఇచ్చిన విధానం చాల బాగా వుంది.కధకి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ని లాస్ట్ లో కొత్తగా చూపించారు..

నటీనటులు సాంకేతికుల పని తీరు

మెయిన్ లీడ్ గా చేసిన మాస్టర్ మహేంద్రన్ చాలా సెటిల్డ్ గా పెర్ఫర్మ్ చేసాడు తన స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది తన క్యారెక్టర్ తో ఆడియన్సు కనెక్ట్ అయ్యేలా ప్రతి సీన్ లో తను చాల ఎఫర్ట్ పెట్టాడు.యాక్షన్ ఏపిసోడ్స్ లో ఎక్సపీరియన్స్ నటుడిలాగా పెరఫామెన్స్ చేసాడు,యాశ్న ముత్తులూరి సీత పాత్రా లో చాలా సహజంగా నటించింది.స్నేహ ఉల్లాల్ డాన్స్ చాల గ్రేస్ తో చేసింది.రాంకీ గారిని చాల రోజుల తరువాత స్క్రీన్ మీద చూడటం బాగా అనిపించింది..ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు చాల సహజంగా నటించారు అదే ఈ మూవీ కి ప్లస్ పాయింట్ దాని వాళ్ళ మూవీ చూస్తున్నఅంతా సేపు సరస్వతీ పురం ఊరులో మనం వున్నా ఫీలింగ్ కలుగుతుంది

ఈ సినిమాని రచించి దర్శకత్వం వహించిన రాకేష్ మాధవన్ తాను చెప్పాలి అనుకున్న పాయింట్ ని ఆడియన్స్ కి అర్ధం అయ్యేలా చెప్పడం లో విజయం సాధించాడు.ఈ సినిమా లో డైలాగ్స్ చాల బాగా రాసాడు,ఒక కొత్త దర్శకుడు ఇంత పెద్ద పాడింగ్ ఆర్టిస్టుని హేండిల్ చేసిన విదానం బాగుంది.ఈ సినిమాలో ఇంకా విసుల్స్ మరియు ఎడిటింగ్ శ్రవణ్ జి కుమార్ చేసారు.మూవీ లో విసుల్స్ చాలా బాగా చూపించారు.ఎడిటింగ్ పాటర్న్ కూడా చాల రిఫ్రెషింగ్ గా ఉంది. మార్క్ ప్రశాంత్ ఈ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ గా చేసారు,కంపోజ్ చేసిన పాటలు వింటేజ్ ఫీలింగ్ కలిగించాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ మూవీ హైలైట్ అని చెప్పాలి,పాటలు అనిల్ ఇనుమడుగు,కృష్ణ గారు రాసారు లిరిక్స్ చాల వింటేజ్ ఫీలింగ్ కల్గించాయి.ప్రొడక్షన్ డిజైన్ నాని పండు మరియు సతీష్ రియలిస్టిక్ గా చేసారు..ఫైట్స్ రవి గారు బాగా కంపోస్ చేసారు.కొత్త ప్రొడ్యూసర్స్ అయినా మర్లపల్లి శ్రీనివాసులు,దివి వేణుగోపాల్ ఒక కమర్షల్ మూవీ తీయడం లో సక్సెస్ అయ్యారు అని చెప్పాలి…

ఫైనల్లి :నీలకంఠ సినిమా ఒక మంచి సినిమా కమర్షల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి కంటెంట్ ఉన్న సినిమా.. రూరల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చి కొత్త సంవత్సరం లో హిట్ కొట్టారు.

రేటింగ్ : 3/5

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870