📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Vishwambhara : మెగాస్టార్ మూవీ.. VFX కోసం రూ.75 కోట్లు?

Author Icon By Sudheer
Updated: April 20, 2025 • 10:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర‘ సినిమాకు సంబంధించిన విశేషాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కీలకంగా ఉండడంతో, మేకర్స్ వాటిపై విపరీతంగా దృష్టిసారించారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం వీఎఫ్ఎక్స్ పనుల కోసమే నిర్మాతలు రూ.75 కోట్లు వెచ్చిస్తున్నట్టు తెలుస్తోంది.

భారీ బడ్జెట్‌ను UV క్రియేషన్స్ సంస్థ ఖర్చు

ఈ భారీ బడ్జెట్‌ను UV క్రియేషన్స్ సంస్థ ఖర్చు చేస్తోంది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొని, అంతర్జాతీయ స్థాయి వీఎఫ్ఎక్స్ స్టూడియోలతో పనిచేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని షూటింగ్ లొకేషన్లు, గ్రాఫిక్స్‌కి అవసరమైన ప్రీ-విజువలైజేషన్ పనులు పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది.

‘బింబిసార’ ఫేం వశిష్ఠ దర్శకత్వం

ఈ సోషియో ఫాంటసీ చిత్రానికి ‘బింబిసార’ ఫేం వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి గత సినిమాలకంటే ఇది పూర్తిగా విభిన్నంగా ఉంటుందని, కథాంశంలో ఉన్న మాయాజాలం, ఫాంటసీ అంశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రం జులై నెలలో విడుదల కానుందని చిత్రబృందం భావిస్తోంది.

Chiranjeevi Google News in Telugu Vishwambhara Vishwambhara VFX

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.