📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Mahesh Babu: తండ్రిని తలచుకొని మహేశ్ ఎమోషనల్

Author Icon By Tejaswini Y
Updated: February 24, 2026 • 3:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ జ్ఞాపకాలు హీరో మహేష్ ను కదిలించాయి. ఆయన వర్ధంతి సందర్భంగా తన తండ్రితో కలిసి నటించిన చిత్రంలోని ఒక స్టిల్‌ను మహేష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. “ఈ రోజు నిన్నెంతో మిస్ అవుతున్నాను నాన్న… మీరు ఉంటే నాపై గర్వపడే వాడివి” అంటూ భావోద్వేగాలతో కూడిన సందేశం రాశారు. ఆయన పోస్ట్ చూసిన అభిమానులు కూడా ఎమోషనల్‌గా మారి, “మీరు ఇప్పటికే ఆయనకు గర్వకారణం” అంటూ స్పందిస్తున్నారు.

Read Also: RK Singh: బీజేపీ పార్టీ నుంచి కేంద్ర మాజీ మంత్రి సస్పెన్షన్

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

CelebrityNews EmotionalPost maheshbabu MaheshFans SuperstarKrishna TeluguCinema TollywoodUpdates

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.