📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Krithi Shetty : తెలుగులో ఐరెన్ లెగ్ అనిపించుకున్న మెగా బ్యూటీ అక్కడ గోల్డెన్ లెగ్ కాబోతుందా..?

Author Icon By Sudheer
Updated: April 15, 2025 • 3:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కృతి శెట్టి తెలుగులో తన కెరీర్‌ను ‘ఉప్పెన’ సినిమాతో ప్రారంభించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవడంతో, కృతి శెట్టి ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. తన నటన, అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ కు వరుస యంగ్ స్టార్స్‌ నితిన్, నాగ చైతన్య, రామ్, నాని, శర్వానంద్ వంటి హీరోలతో నటించే ఛాన్స్ దక్కింది. కానీ అవేవి కూడా విజయాలు సాధించలేకపోయాయి. దీంతో అమ్మడికి ఐరెన్ లెగ్ అనే ముద్రపడింది.

kruthi dragan

తమిళ్ , మలయాళం లో బిజీ

ఇదే సమయంలో శ్రీలీల ఎంట్రీ ఇవ్వడంతో కృతి శెట్టి కి అవకాశాలు లేకుండాపోయాయి. ప్రస్తుతం కృతికి తెలుగు చిత్రపరిశ్రమలో రెండు సినిమాలు మాత్రమే ఉన్నా, ఆమె తమిళ మరియు మలయాళ భాషల్లో వరుస విజయాలను సాధిస్తుంది. “ఏఆర్‌ఎమ్” అనే తమిళ సినిమాతో హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్న కృతి, తాజాగా మరో కొత్త ప్రాజెక్టును ప్రకటించింది.

డ్రాగన్ హీరో తో సినిమా

కృతి శెట్టి తమిళ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్‌తో పనిచేయబోతున్నట్లు తెలిపింది. ప్రదీప్ ఇటీవల “లవ్ టూడే” మరియు “డ్రాగన్” వంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. తాజాగా “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” సినిమా షూటింగ్ పూర్తి అయిందని, ఈ సినిమాకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది. ఓవరాల్ గా తెలుగు లో గోల్డెన్ లెగ్ అనిపించుకోలేకపోయిన కృతి..తమిళ్ లో అనిపించుకుంటుందో చూడాలి.

Google News in Telugu Krithi Shetty krithi shetty movies krithi shetty tamil

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.