📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Anirudh – Kavya Maran : అనిరుధ్ తో కావ్య మారన్ పెళ్లి?

Author Icon By Sudheer
Updated: June 14, 2025 • 4:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓనర్ కావ్య మారన్ (Anirudh – Kavya Maran) ప్రేమలో ఉన్నారన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. గత ఏడాది కాలంగా వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, పలువురు నెటిజన్లు అంటున్నారు. వీరిద్దరూ విదేశాల్లో కలిసి కనిపించారన్న వార్తలు, ఫోటోలు ఇప్పుడిప్పుడే వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా లాస్ వేగాస్ లో కలిసి తిరిగిన దృశ్యాలు అప్పట్లో కెమెరాకు చిక్కినట్టు చెబుతున్నారు.

ప్రైవేట్ డిన్నర్ విందులో ఇద్దరు కలిసి ఉన్నారు

తాజాగా ఓ ప్రైవేట్ డిన్నర్ ఈవెంట్ లో అనిరుధ్, కావ్య మారన్ కలిసి పాల్గొన్నారని కొంతమంది చెబుతున్నారు. ఈ నేపధ్యంలో, ‘‘వీరి మధ్య స్నేహం కంటే ఎక్కువ సంబంధం ఉంది’’ అని అభిప్రాయపడుతున్న నెటిజన్ల సంఖ్య పెరుగుతోంది. ఇద్దరూ తన-తన రంగాల్లో బిజీగా ఉన్నప్పటికీ, సమయాన్ని కలిసి గడపడం, ఇలా ప్రత్యక్షమవ్వడం వల్లే వివాహ వార్తలకు ఊతమిస్తోంది.

అధికారిక ప్రకటన రావాల్సి ఉంది

ఈ సంబంధిత వార్తలపై ఇప్పటివరకు అనిరుధ్ గానీ, కావ్య మారన్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. తమ మధ్య వాస్తవంగా ఏం జరుగుతోంది? ఈ ప్రచారాల్లో నిజమెంత? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. వారి అభిమానులు మాత్రం ఈ వార్తలు నిజమైతే ఎంతో ఆనందంగా ఉందంటూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు కూడా చెబుతున్నారు. అయితే వాస్తవాలు వెల్లడయ్యేంత వరకు ఈ వార్తలను ఊహాగానంగానే పరిగణించాల్సిన అవసరం ఉంది.

Read Also : Ahmedabad Plane Crash : విమానం కూలిపోతుండగా వీడియో తీసింది ఇతడే

Anirudh - Kavya Maran Anirudh - Kavya Maran love Anirudh - Kavya Maran wedding Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.