📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Kalki 2 update : కల్కి 2 రిలీజ్‌పై క్లారిటీ లేదు, రూమర్స్ ఫేక్

Author Icon By Sai Kiran
Updated: March 22, 2026 • 3:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Kalki 2 update : ప్రభాస్ నటించిన “కల్కి 2898 AD” భారీ విజయానంతరం, రెండో భాగం “కల్కి 2”పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటీవల ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైందని, పలువురు నటులు పాల్గొంటున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ రూమర్స్‌పై తాజాగా నిర్మాత అశ్వినీ దత్ కుమార్తె స్వప్నా దత్ స్పందిస్తూ ఇప్పటివరకు ఎలాంటి షూటింగ్ ప్రారంభం కాలేదని క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read Also:Peddi movie Update: రామ్ చరణ్ ‘పెద్ది’లో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్

Kalki 2 update

త్వరలో ప్రభాస్ పాల్గొనే షెడ్యూల్‌తో ప్రధాన షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. కమల్ హాసన్ పాత్ర కొనసాగుతుందని, కొత్త హీరోయిన్ ఎంట్రీపై కూడా చర్చలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే రిలీజ్ డేట్‌పై మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో అభిమానులు మేకర్స్ నుంచి అధికారిక అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu indian cinema rumors kalki 2 update kalki sequel news nag ashwin film Prabhas Movie News Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.