📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Telugu News: Inspection Bungalow: మలయాళం నుంచి మరో హారర్ సిరీస్

Author Icon By Tejaswini Y
Updated: November 12, 2025 • 2:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Inspection Bungalow: ఒకప్పుడు హారర్ సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆదరణ పొందేవి కావు. భయానక కథలను ఇష్టపడే ఒక చిన్న వర్గం మాత్రమే చూసేవారు. అయితే, కాలం మారింది. ఇప్పుడు అదే హారర్ కంటెంట్‌కి ఓటీటీల్లో భారీ క్రేజ్ ఏర్పడింది. ప్రతి శుక్రవారం కొత్త హారర్ సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ అవుతుండటంతో ప్రేక్షకులు ముందుగా ఏది చూడాలా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Also:  Abhishek Sharma: కొత్త టాటూ వేయించుకున్న అభిషేక్ శర్మ

ఈ నేపథ్యంలో ఓ కొత్త మలయాళ హారర్ కామెడీ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ వెబ్ సిరీస్ పేరు ‘ఇన్‌స్పెక్షన్ బంగ్లా’. సైజు దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో శబరీష్ వర్మ, షాజు శ్రీధర్, జయన్, వీణా నాయర్, బాలాజీ శర్మ, సెంథిల్ కృష్ణ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌ను జీ 5లో నవంబర్ 14న విడుదల చేయనున్నారు. ఇది మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది.

కథ విషయానికి వస్తే ఒక గ్రామంలోని పోలీస్ స్టేషన్‌కి సబ్‌ఇన్‌స్పెక్టర్ విష్ణు బదిలీ అవుతాడు. ఆ గ్రామానికి చేరుకున్న అతను, పోలీస్ స్టేషన్‌ను పాత ప్రభుత్వ బంగ్లాలో ఏర్పాటు చేయాల్సి వస్తుంది. కానీ ఆ బంగ్లాలోకి అడుగు పెట్టిన తర్వాత అతనికి విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆ భయంకరమైన బంగ్లాలో ఏమి దాగి ఉంది? ఆ సంఘటనల వెనుక రహస్యమేంటి? అనేదే కథ యొక్క అసలు సస్పెన్స్‌గా నిలుస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Horror comedy thriller Horror thriller series Inspection Bangla web series Latest OTT updates Malayalam horror comedy Malayalam series in Telugu and Tamil OTT release 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.