हिन्दी | Epaper
ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య

నాకు ఆ పదం నచ్చదు – బన్నీ

Sudheer
నాకు ఆ పదం నచ్చదు – బన్నీ

తనకు బాలీవుడ్ అనే పదం నచ్చదని, హిందీ సినిమా అని పిలవడమే ఇష్టమని పుష్ప-2 థాంక్స్ మీట్లో అల్లు అర్జున్ అన్నారు. అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో వచ్చిన పుష్ప 2 ఎంతటి విజయాన్ని సాధించిందో తెలియదు కాదు. కానీ ఈ మూవీ ప్రీమియర్ షో సందర్బంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట..అల్లు అర్జున్ ను ఈ సినిమా సక్సెస్ ను పూర్తి స్థాయి లో ఎంజాయ్ చేయకుండా చేసింది. కానీ చిత్ర యూనిట్ కోసం..శనివారం సక్సెస్ మీట్ ను రహస్యంగా జరిపారు. కొద్దీ మంది మీడియా వారికీ , చిత్ర యూనిట్ కు మాత్రమే ఆహ్వానం అందించి సక్సెస్ మీట్ జరిపారు.

bunny bollywood

ఈ సందర్బంగా అల్లు అర్జున్ బాలీవుడ్ అనే పదం పై స్పందించారు. తనకు బాలీవుడ్ అనే పదం నచ్చదని, హిందీ సినిమా అని పిలవడమే ఇష్టమని పుష్ప-2 థాంక్స్ మీట్లో అల్లు అర్జున్ అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేయగానే నిర్మాత రవిశంకర్ అప్రమత్తమయ్యారు. ‘బాలీవుడ్’ వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాలని బన్నీకి చెవిలో చెప్పారు. దీంతో ఆయన తనకు ఆ పదం మాత్రమే నచ్చదని స్పష్టం చేశారు. పుష్ప-2 కోసం ఓ హిందీ సినిమా రిలీజ్ను వాయిదా వేశారని, ఆ మూవీ టీమ్కి కాల్ చేసి కృతజ్ఞతలు చెప్పానన్నారు.

ఇక డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ…’పుష్ప-2’లో అల్లు అర్జున్ నటన ఎస్వీ రంగారావును గుర్తుకు తెచ్చిందని ఇద్దరు వ్యక్తులు తనతో చెప్పినట్లు సుకుమార్ తెలిపారు. దీనిని మరోలా తీసుకోవద్దని, ట్రోల్స్ చేయవద్దని ప్రేక్షకులను కోరారు. ‘అల్లు అర్జున్ ఎస్వీ రంగారావులా నటించాడని ఒకాయన అంటే SVR డాన్సులు, ఫైట్లు చేయడు కదా అని పక్కనున్న మరో వ్యక్తి అన్నారు. అంటే బన్నీ ఓ పరిపూర్ణమైన హీరో’ అని థాంక్స్ మీట్లో మాట్లాడారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రముఖ నటుడు సురేష్ కుమార్ కన్నుమూత

ప్రముఖ నటుడు సురేష్ కుమార్ కన్నుమూత

బాలయ్య అభిమానిగా మారిన సీనియర్ నటి

బాలయ్య అభిమానిగా మారిన సీనియర్ నటి

అనసూయపై రాశి ఫైర్! శివాజీ వ్యాఖ్యలపై కొత్త మలుపు

అనసూయపై రాశి ఫైర్! శివాజీ వ్యాఖ్యలపై కొత్త మలుపు

పేరు ఎత్తకుండానే అనసూయకు రాశి కౌంటర్

పేరు ఎత్తకుండానే అనసూయకు రాశి కౌంటర్

ఐసీయూలో దర్శకుడు భారతీరాజా..అభిమానుల్లో టెన్షన్

ఐసీయూలో దర్శకుడు భారతీరాజా..అభిమానుల్లో టెన్షన్

డైరెక్టర్ మారుతి మాటలపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్..! ‘రాజా సాబ్’

డైరెక్టర్ మారుతి మాటలపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్..! ‘రాజా సాబ్’

చివరి ట్విస్ట్ ఇదేనా? క్లైమాక్స్ అర్థం ఇదే

చివరి ట్విస్ట్ ఇదేనా? క్లైమాక్స్ అర్థం ఇదే

బాంబే వెల్వెట్ ఫ్లాప్ కారణం ఇదేనా? రణ్‌బీర్.

బాంబే వెల్వెట్ ఫ్లాప్ కారణం ఇదేనా? రణ్‌బీర్.

నీలకంఠ మొదటి రోజు కలెక్షన్స్ రిపోర్ట్

నీలకంఠ మొదటి రోజు కలెక్షన్స్ రిపోర్ట్

విజయ్ ‘జన నాయకుడు’ ట్రైలర్ రిలీజ్

విజయ్ ‘జన నాయకుడు’ ట్రైలర్ రిలీజ్

ది రాజా సాబ్, ప్రభాస్ కొత్త అవతారం, హారర్ కామెడీలో ఎందుకింత రిస్క్?

ది రాజా సాబ్, ప్రభాస్ కొత్త అవతారం, హారర్ కామెడీలో ఎందుకింత రిస్క్?

ధురంధర్ బాక్సాఫీస్ డే 30 1.72 లక్షల టికెట్లు అమ్మకం, మరో రికార్డు శనివారం?

ధురంధర్ బాక్సాఫీస్ డే 30 1.72 లక్షల టికెట్లు అమ్మకం, మరో రికార్డు శనివారం?

📢 For Advertisement Booking: 98481 12870