हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Spirit : 35 రోజులకు రూ.25 కోట్లు డిమాండ్ చేసిన హీరోయిన్!

Sudheer
Spirit : 35 రోజులకు రూ.25 కోట్లు డిమాండ్ చేసిన హీరోయిన్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి (Prabhas – Sandeep Vangaa ) వంగా కలిసి చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ (Spirit )ఇటీవల ఓ కొత్త వివాదంతో హాట్ టాపిక్‌గా మారింది. మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపిక పదుకొణె (Deepika Padukone) ఎంపికైనట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ ఆమెను సినిమా నుంచి తప్పించినట్లు తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణంగా ఆమె చేసిన భారీ డిమాండ్‌నే చెబుతున్నారు.

35 రోజుల షూటింగ్‌కు రూ. 25 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్

తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం, దీపిక పదుకొణె ‘స్పిరిట్’ చిత్రానికి 35 రోజుల షూటింగ్‌కు రూ. 25 కోట్లు రెమ్యూనరేషన్ అడిగినట్లు తెలిసింది. అంతేకాదు, సినిమాకు వచ్చిన లాభాల్లో 10% షేర్ కూడా కావాలని ఆమె డిమాండ్ చేసిందట. ఈ డిమాండ్ చిత్ర బడ్జెట్‌కు భారీగా ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో, చిత్రబృందం ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించాల్సి వచ్చిందని తెలుస్తోంది.

తెలుగు డైలాగ్స్‌ చెప్పేందుకు నిరాకరణ

అంతేకాదు, తెలుగు డైలాగ్స్‌ను ఆమె చెప్పేందుకు ఆసక్తి చూపకపోవడం కూడా మరో కారణంగా మారినట్లు సమాచారం. దీంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ఇటీవల తన చిత్రం ‘యానిమల్’తో పేరు తెచ్చుకున్న త్రిప్తి దిమ్రిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే త్రిప్తి పాత్రకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయని సమాచారం. ఈ పరిణామాలతో ‘స్పిరిట్’పై ఉన్న ఆసక్తి మరింత పెరిగింది.

Read Also : TDP : టీడీపీలో చేరికలపై పల్లా శ్రీనివాస రావు కీలక ఆదేశాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870