📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Ghattamaneni Jaya Krishna : ఘట్టమనేని వారసుడి ఎంట్రీ ఇదేనా? జయకృష్ణ ఫస్ట్ లుక్‌తో బజ్!

Author Icon By Sai Kiran
Updated: January 10, 2026 • 2:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Ghattamaneni Jaya Krishna : సూపర్ స్టార్ Mahesh Babu కుటుంబం నుంచి మరో యువ హీరో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. మహేశ్ బాబు అన్నయ్య, దివంగత నటుడు రమేశ్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. జయకృష్ణ నటిస్తున్న తొలి చిత్రం Srinivasa Mangapuram. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను శనివారం మహేశ్ బాబు సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించిన సందర్భంగా జయకృష్ణకు, చిత్ర బృందానికి మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. “జయకృష్ణ హీరోగా (Ghattamaneni Jaya Krishna) పరిచయం అవుతున్న తొలి సినిమా ‘శ్రీనివాస మంగాపురం’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. అతడికి ఆల్ ది బెస్ట్. బలమైన టీమ్, ఆసక్తికరమైన ఆరంభం… చిత్ర యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు” అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

Nara Lokesh : చంద్రబాబు ఒక్కరే మన నాయకుడు, నారా లోకేశ్ స్పష్టం | టీడీపీ కీలక వ్యాఖ్యలు

ఈ చిత్రానికి ‘RX 100’ ఫేమ్ Ajay Bhupathi దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ నటిస్తుండగా, సంగీతాన్ని ప్రముఖ కంపోజర్ జీవీ ప్రకాశ్ కుమార్ అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, సీకే పిక్చర్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ ప్రాజెక్ట్‌కు భాగస్వాములుగా ఉన్నాయి. ఘట్టమనేని మూడో తరం వారసుడి ఎంట్రీ, భారీ టెక్నికల్ టీమ్ కారణంగా సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Ajay Bhupathi director Breaking News in Telugu Ghattamaneni family new hero Ghattamaneni Jaya Krishna Google News in Telugu GV Prakash Kumar music Latest News in Telugu Mahesh Babu support rasha thadani debut Srinivasa Mangapuram first look Telugu debut movie Telugu News Vyjayanthi Movies project

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.