हिन्दी | Epaper
ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Telugu News: Dude OTT: ఓటీటీలో కి డ్యూడ్ సినిమా

Tejaswini Y
Telugu News: Dude OTT: ఓటీటీలో కి డ్యూడ్ సినిమా

ప్రేమకథలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఇస్తారు. కథలో ఫీల్, ఎమోషన్ ఉంటే యూత్ ఆడియన్స్ ఆ సినిమాను హిట్ చేయడమే కాకుండా భారీ వసూళ్లు రాబడతారు. తాజాగా అలాంటి కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా ‘డ్యూడ్(Dude OTT)’. ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ మరియు మమిత బైజు జంటగా నటించారు. అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సెన్సేషన్‌గా మారింది. కేవలం 35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, కొద్ది వారాల్లోనే 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.

కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ప్రేమను కొత్త కోణంలో చూపిస్తూ యూత్ మైండ్‌సెట్‌కి దగ్గరగా తెరకెక్కించబడింది. లవ్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా మేళవింపుతో కథ ముందుకు సాగుతుంది. ముఖ్యంగా హీరో-హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికపైకి రాబోతోంది.

Read Also:  Bihar Elections: బీహార్ లో భారీగా పోలింగ్ నమోదు

Dude OTT

నెట్‌ఫ్లిక్స్

తాజా సమాచారం ప్రకారం, ‘డ్యూడ్’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం నవంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్‌ను నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే విడుదల చేసింది.

కథ విషయానికి వస్తే ఒక యువకుడు తన మేనమామ కూతురును ప్రేమిస్తాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఆమె మనసులో మరొకరు ఉన్నారని తెలుసుకుంటాడు. వేరే కులానికి చెందిన వ్యక్తితో పెళ్లి చేసుకోవడానికి ఆమె ప్రయత్నించడం, కుటుంబ ఒత్తిడులు ఈ ప్రేమకథలో భావోద్వేగాలకు కొత్త మలుపు తీసుకొస్తాయి.

‘డ్యూడ్’ ఇప్పుడు ఐదు భాషల్లో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలోలా, డిజిటల్ ఆడియన్స్‌కీ ఈ మూవీ కనెక్ట్ అవుతుందో లేదో చూడాలి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విజయ్ ఫ్యాన్స్ పై డైరెక్టర్ సుధా కొంగర ఫైర్!

విజయ్ ఫ్యాన్స్ పై డైరెక్టర్ సుధా కొంగర ఫైర్!

‘మన శంకరవరప్రసాద్ గారు’ 2 డేస్ కలెక్షన్లు ఎంతంటే?

‘మన శంకరవరప్రసాద్ గారు’ 2 డేస్ కలెక్షన్లు ఎంతంటే?

నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ పబ్లిక్ టాక్

నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ పబ్లిక్ టాక్

రాజాసాబ్ టాక్ తర్వాత మారుతీతో ప్రభాస్ అన్న మాట అదే !!

రాజాసాబ్ టాక్ తర్వాత మారుతీతో ప్రభాస్ అన్న మాట అదే !!

‘రాజాసాబ్’.. హిందీలో 3 రోజుల్లో రూ.15.75 !

‘రాజాసాబ్’.. హిందీలో 3 రోజుల్లో రూ.15.75 !

‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా స్క్రిప్ట్ అని ఎన్ని రోజుల్లో పూర్తి చేసాడో తెలుసా ?

‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా స్క్రిప్ట్ అని ఎన్ని రోజుల్లో పూర్తి చేసాడో తెలుసా ?

రాజాసాబ్‌లో కొత్త సీన్స్ ఏంటి? ప్రభాస్ ఓల్డ్ లుక్ థియేటర్లలో!

రాజాసాబ్‌లో కొత్త సీన్స్ ఏంటి? ప్రభాస్ ఓల్డ్ లుక్ థియేటర్లలో!

సంక్రాంతికి ప్రభాస్ మ్యాజిక్? ‘ది రాజాసాబ్’ కలెక్షన్లు షాక్!

సంక్రాంతికి ప్రభాస్ మ్యాజిక్? ‘ది రాజాసాబ్’ కలెక్షన్లు షాక్!

ఘట్టమనేని వారసుడి ఎంట్రీ ఇదేనా? జయకృష్ణ ఫస్ట్ లుక్‌తో బజ్!

ఘట్టమనేని వారసుడి ఎంట్రీ ఇదేనా? జయకృష్ణ ఫస్ట్ లుక్‌తో బజ్!

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ఫస్ట్ లుక్ రిలీజ్

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ఫస్ట్ లుక్ రిలీజ్

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

విజయ్ సినిమాను వెంటాడుతున్న చిక్కులు

విజయ్ సినిమాను వెంటాడుతున్న చిక్కులు

📢 For Advertisement Booking: 98481 12870