📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Dhurandhar 2 movie : ధురంధర్ కన్నడ రిలీజ్ రెడీ, బుకింగ్స్ ఎప్పుడంటే

Author Icon By Sai Kiran
Updated: March 22, 2026 • 3:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Dhurandhar 2 movie : రణవీర్ సింగ్ హీరోగా నటించిన “ధురంధర్: ది రివెంజ్” సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయంతో దూసుకుపోతోంది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. అయితే కన్నడ వెర్షన్ విడుదల కొంత ఆలస్యమైంది. తాజా సమాచారం ప్రకారం ఈ వెర్షన్ సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

Read Also: Ishan Kishan: SRH కెప్టెన్‌కు అవమానం: ఔట్ చేసి వెళ్ళిపోమంటూ సైగ చేసిన బౌలర్

Dhurandhar 2 movie

రేపటి నుంచి కన్నడలో షోలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం, అయితే అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా హిందీ వెర్షన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రంలో మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Box Office Collection Dhurandhar movie update Google News in Telugu indian cinema news kannada release date Ranveer Singh film Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.