📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్

Devara 2 : దేవర 2 షాకింగ్ అప్‌డేట్.. షూటింగ్ డేట్ ఫిక్స్!

Author Icon By Sai Kiran
Updated: January 27, 2026 • 9:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Devara 2 : జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా గత ఏడాది విడుదలై అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దర్శకుడు కొరటాల శివ ఈ కథను మొదటి భాగంతోనే ఆపకుండా, సీక్వెల్‌గా ‘దేవర 2’ను ముందే ప్లాన్ చేశారు. సినిమా చివర్లోనే పార్ట్ 2 గురించి హింట్ ఇవ్వడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అయితే ఇటీవల ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ పుకార్లకు చెక్ పెడుతూ యువసుధ ఆర్ట్స్ నిర్మాత సుధాకర్ మిక్కిలినేని కీలక ప్రకటన చేశారు. ‘దేవర 2’ షూటింగ్ 2026 మే నెలలో అధికారికంగా ప్రారంభమవుతుందని, 2027లో సినిమా విడుదల చేయాలనే లక్ష్యంతో ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. జంగావ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టంచేశారు.

Read Also: Sikkim Border: 16,000 అడుగుల ఎత్తులో భారత సైనికుల గణతంత్ర వేడుకలు

ఈ ప్రకటనతో ఎన్టీఆర్ అభిమానుల్లో మళ్లీ (Devara 2) ఉత్సాహం నెలకొంది. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో ‘దేవర 2’తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా, త్రివిక్రమ్‌తో ఒక మైథలాజికల్ ప్రాజెక్ట్, అలాగే నెల్సన్ దిలీప్ కుమార్‌తో మరో క్రేజీ సినిమా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌లతో 2028 వరకు ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉండనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Devara 2 Devara 2 release year Devara 2 shooting date Devara movie sequel Devara sequel update Google News in Telugu Jr NTR Devara 2 Koratala Siva Devara Latest News in Telugu NTR Upcoming Movies Telugu Cinema News Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.