📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్

Mega Twins : ‘మెగా’ ఇంటికి ట్విన్స్ రాక కోసం డేట్ ఫిక్స్?

Author Icon By Sudheer
Updated: January 28, 2026 • 10:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ నెల 31వ తేదీన ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 2023 జూన్ మాసంలో వీరికి ‘క్లీంకార’ జన్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేవలం రెండు ఏళ్ల వ్యవధిలోనే మెగా కుటుంబంలోకి మరో ఇద్దరు అతిథులు రాబోతున్నారనే వార్త మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ శుభవార్త కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Nandigam Suresh: దంపతుల నుంచి ప్రాణహాని ఉందంటూ వ్యక్తి ఆరోపణలు

ఈ కవలల వార్తకు పునాది ఉపాసన గతంలో చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ అని చెప్పవచ్చు. తన సీమంతం సమయంలో ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక ఫోటోకు, తాను కవలలకు (Twins) జన్మనివ్వబోతున్నట్లు ఆమె పరోక్షంగా హింట్ ఇచ్చారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఆ పోస్ట్ పెద్దగా చర్చకు రాకపోయినా, డెలివరీ డేట్ దగ్గరపడుతున్న తరుణంలో ఆ పాత పోస్ట్‌లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ విషయంలో మెగా కుటుంబం నుండి కానీ, కొణిదెల ప్రొడక్షన్స్ నుండి కానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Ramcharan

మెగా వారసుడు వస్తున్నాడంటూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఇప్పటికే సంబరాలు మొదలుపెట్టారు. ఒకవేళ ఈ వార్త నిజమైతే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సందడి రెట్టింపు కానుంది. ప్రస్తుతం చరణ్ తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ కీలక సమయంలో ఉపాసనతోనే గడుపుతున్నట్లు తెలుస్తోంది. క్లీంకారకు తోడుగా మరో ఇద్దరు చిచ్చరపిడుగులు మెగా ఇంట్లోకి అడుగుపెడితే ఆ ఆనందమే వేరని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. జనవరి 31న రాబోయే ఆ అప్‌డేట్ కోసం యావత్ సినీ లోకం వేచి చూస్తోంది.

Read hindi news: http://hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Breaking News in Telugu Charan Google News in Telugu Latest News in Telugu Mega Twins ram charan - upasana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.