हिन्दी | Epaper
శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

71st National Film Awards : బాలా మావయ్యకు అభినందనలు – నారా లోకేష్

Sudheer
71st National Film Awards : బాలా మావయ్యకు అభినందనలు – నారా లోకేష్

71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో (71st National Film Awards) నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు ఫీచర్ చిత్రంగా ఎంపికైంది. ఈ ఘనతను తెలుగు చిత్రసీమకు గర్వకారణంగా అభివర్ణించారు రాజకీయ నాయకుడు నారా లోకేష్ . ఈ సందర్భంగా ఆయన తన ట్వీట్ ద్వారా “భగవంత్ కేసరికి జాతీయ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉంది. బాలా మామయ్య నటన, చిత్రంలోని సందేశం ప్రేక్షకుల మన్ననలు పొందింది” అంటూ అభినందనలు తెలిపారు.

దర్శకుడు అనిల్‌కు ప్రశంసలు

ఈ సినిమాకు దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడిపై కూడా లోకేష్ (Lokesh) ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం ద్వారా అనిల్ తాను విభిన్న కథాంశాలను అందించగల సమర్థుడు అని నిరూపించుకున్నారని పేర్కొన్నారు. కమర్షియల్ మసాలా సినిమాల్లోనే కాకుండా, సామాజిక సందేశంతో కూడిన సినిమాలలోనూ ఆయన అద్భుత ప్రతిభ కనబరిచారని అన్నారు. దర్శకుడి ఈ సాధనకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషదాయకమని అన్నారు.

సమాజానికి మేలు చేసే సినిమా

భగవంత్ కేసరి సినిమా కేవలం వినోదాత్మక చిత్రంగా మాత్రమే కాకుండా, సమాజానికి అవసరమైన మహిళా శక్తి, ఆత్మవిశ్వాసం, విద్య లాంటి అంశాలను ప్రోత్సహిస్తూ రూపొందించబడింది. బాలకృష్ణ ఇందులో ఓ కొత్త కోణాన్ని చూపిస్తూ, ప్రేక్షకుల మన్ననలు పొందారు. సినిమా విజయం, అవార్డు గెలుపు తెలుగు సినిమాకు మంచి గుర్తింపు తీసుకురావడమే కాకుండా, ఉత్కృష్టమైన కంటెంట్‌తో కూడిన చిత్రాలకు ప్రోత్సాహం ఇస్తుందని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.

Read Also : AP Mega DSC : మెగా డీఎస్సీ ఫైనల్ కీ విడుదల

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870