हिन्दी | Epaper

లైలా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి

Divya Vani M
లైలా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి

టాలీవుడ్ యంగ్ హీరో విష్వక్సేన్ ప్రముఖ ద‌ర్శ‌కుడు రామ్‌నారాయ‌ణ్ కాంబినేష‌న్‌లో వస్తున్న తాజా చిత్రం ‘లైలా’ ఈ సినిమాలో విష్వక్ తొలిసారి లేడీ గెటప్‌లో కనిపించ‌నున్నారు. ఈ సినిమా ప్రేమికుల రోజు, ఫిబ్ర‌వ‌రి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్ర బృందం ప్రస్తుతం ప్ర‌చార కార్య‌క్ర‌మాలను శ‌ర‌వేగంగా నిర్వహిస్తోంది. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కూడా ఉంటుంది.ఈ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. వాటిని బ‌ల‌ప‌రుస్తూ హీరో విష్వక్సేన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టి ఈవెంట్‌కు చిరంజీవి గారి రావడాన్ని అధికారికంగా వెల్లడించారు.

లైలా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి
లైలా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి

పోస్టులో “మా ఆహ్వానాన్ని స్వీకరించి ‘లైలా’ సినిమా కోసం మద్దతు ఇవ్వడానికి వస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా ధన్యవాదాలు. మీరు ఎప్పుడూ మా సినిమాలకు అద్భుతమైన మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని విష్వక్ పేర్కొన్నారు. అయితే, ఈ సందర్భంగా నిర్మాత సాహు గారపాటి, హీరో విష్వక్సేన్ చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానించారు. చిరంజీవి గారు ఆహ్వానాన్ని అంగీకరించి, పూల మాల వేసుకుని, బహుమతితో సన్మానించారు. ఈ ఫొటోలు విష్వక్సేన్ తన ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నారు ఇది నెట్లో వైరల్‌గా మారింది.‘లైలా’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి, దానితో పాటు మెగాస్టార్ చిరంజీవి మద్దతు మరింత ఉత్సాహాన్ని తెచ్చింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ డైలాగ్స్ పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ డైలాగ్స్ పై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

అల్లు అర్జున్ ‘సంధ్య థియేటర్ తొక్కిసలాట’ కేసులో కీలక పరిమాణం

అల్లు అర్జున్ ‘సంధ్య థియేటర్ తొక్కిసలాట’ కేసులో కీలక పరిమాణం

యష్ టాక్సిక్ టీజర్ విడుదల
1:52

యష్ టాక్సిక్ టీజర్ విడుదల

జైలు నుండి బయటకు వచ్చాక ఐ బొమ్మ రవి నుండి వచ్చిన మాట అదే !!

జైలు నుండి బయటకు వచ్చాక ఐ బొమ్మ రవి నుండి వచ్చిన మాట అదే !!

స్పెషల్ జ్యూరీ ఛైర్మన్ గా తమ్మారెడ్డి నియామకం

స్పెషల్ జ్యూరీ ఛైర్మన్ గా తమ్మారెడ్డి నియామకం

విజయ్-రష్మిక పెళ్లి.. హోటల్ ప్రత్యేకతలు

విజయ్-రష్మిక పెళ్లి.. హోటల్ ప్రత్యేకతలు

లోకా చాప్టర్ 2 అప్‌డేట్, మళ్లీ కళ్యాణి ఎంట్రీ.. షూటింగ్ ఎప్పుడంటే?

లోకా చాప్టర్ 2 అప్‌డేట్, మళ్లీ కళ్యాణి ఎంట్రీ.. షూటింగ్ ఎప్పుడంటే?

‘కల్ట్’ టీజర్ రాబోతుంది, విశ్వక్ సేన్ కొత్త ప్రయోగం!

‘కల్ట్’ టీజర్ రాబోతుంది, విశ్వక్ సేన్ కొత్త ప్రయోగం!

90 రోజుల తరువాత జైలు నుంచి విడుదలైన ఐబొమ్మ రవి

90 రోజుల తరువాత జైలు నుంచి విడుదలైన ఐబొమ్మ రవి

ఆపరేషన్ సిందూర్ పై సినిమా..డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఆపరేషన్ సిందూర్ పై సినిమా..డైరెక్టర్ ఎవరో తెలుసా ?

నిర్మాతల పరిస్థితిపై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!

నిర్మాతల పరిస్థితిపై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!

సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ లో అనుపమ

సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ లో అనుపమ

📢 For Advertisement Booking: 98481 12870