📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Telugu News: Chiranjeeva Review: చిరంజీవ మూవీ రివ్యూ!

Author Icon By Tejaswini Y
Updated: November 11, 2025 • 2:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

‘జబర్దస్త్’ షోతో గుర్తింపు పొందిన కమెడియన్ అదిరే అభి (అభినయ కృష్ణ) ఇప్పుడు దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన తెరకెక్కించిన మొదటి సినిమా ‘చిరంజీవ’,(Chiranjeeva Review) హీరోగా రాజ్ తరుణ్ నటించాడు. ఈ చిత్రం నవంబర్ 7 నుంచి ఆహా (Aha)లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలాుందో చూద్దాం.

Read Also:  Red Fort: ఎర్రకోట పేలుళ్ల సూత్రధారులను వదిలిపెట్టం: మోదీ హెచ్చరిక

కథ సారాంశం

శివ (రాజ్ తరుణ్) ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అంబులెన్స్ డ్రైవర్‌. తల్లి గాయత్రి భక్తి పరురాలు, తండ్రి మాత్రం తాగుబోతు. కుటుంబ భారం తానే మోస్తూ జీవిస్తున్న శివ జీవితం ఒక ప్రమాదంతో పూర్తిగా మారిపోతుంది.

ఆ ప్రమాదం తరువాత అతనికి ప్రజల తలపై ఏదో అంకెలు కనిపించడం ప్రారంభమవుతుంది. అవి ఏంటో తెలుసుకుంటే… ఆ సంఖ్యలు ఆ వ్యక్తి మరణ సమయాన్ని సూచిస్తాయనే విషయం తెలుస్తుంది. ఈ కొత్త శక్తిని శివ ఎలా వాడుకుంటాడు? దాని వల్ల అతని జీవితంలో ఏ మార్పులు వస్తాయి? అనే దానిపైనే సినిమా మిగతా భాగం సాగుతుంది.

విశ్లేషణ

Chiranjeeva Review: ఇది ఒక ఫాంటసీ థ్రిల్లర్ కథ, అయితే దర్శకుడు దాన్ని కామెడీ టచ్‌తో ప్రెజెంట్ చేయాలని ప్రయత్నించాడు. కానీ స్క్రీన్‌ప్లేలో పట్టు లేకపోవడం వల్ల కథ అంతగా ఆకట్టుకోలేదు. భావోద్వేగాలు, సస్పెన్స్, కామెడీ ఏ అంశమూ ప్రేక్షకుడిని పూర్తిగా కనెక్ట్ చేయలేకపోయింది.

రాజ్ తరుణ్ తన పాత్రలో సరైన న్యాయం చేశాడు. అయితే మిగతా పాత్రల రూపకల్పన బలహీనంగా అనిపించింది. సినిమాకు అవసరమైన హాస్యం, డ్రామా సరిగ్గా మిళితమవలేదు.

టెక్నికల్ వైపు చూస్తే, రాకేశ్ నారాయణ్ సినిమాటోగ్రఫీ సగటు స్థాయిలో ఉంది. అచ్చు రాజమణి సంగీతం మరియు సాయి మురళి ఎడిటింగ్ సహజమైన పనితీరుతో మిగిలిపోయాయి.

తుది మాట

ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, భక్తి, ఫాంటసీ టచ్ కలిపి ప్రయత్నించిన ‘చిరంజీవ’ సినిమా కంటెంట్ ఆసక్తికరంగా ఉన్నా, ప్రెజెంటేషన్ బలహీనంగా ఉండటం వల్ల ఆశించినంత వినోదం ఇవ్వలేకపోయింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

AdireAbhi AhaMovies ChiranjeevReview OTTRelease RajTarun Telugu News online TeluguCinema TeluguMovies TollywoodReview

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.