📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

‘అఖండ 2’ తర్వాత నా విశ్వరూపం చూపిస్తా: బాలకృష్ణ

Author Icon By Sudheer
Updated: January 10, 2025 • 11:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా డైరెక్టర్‌ బాబీ తెరకెక్కించిన చిత్రం డాకు మహారాజ్. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదిన ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌లో డాకు మహారాజ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ గ్రాండ్‌గా జరిగింది. ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ మొదటగా ఏపీలో జరగాల్సి ఉంది. తిరుమల తొక్కిసలాటలో 6 మంది మృతి చెందిన కారణంగా ఈవెంట్ వాయిదా పడింది. ఆ వేదికను నిర్మాత హైదరాబాద్‌కు మార్చారు.

ఇక ఈ ఈవెంట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ..’అఖండ 2′ మూవీ తర్వాత ఇండస్ట్రీకి తన విశ్వరూపం చూపిస్తానని సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆ తర్వాత వచ్చే సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయని చెప్పారు. ‘మా నాన్న, అభిమానులే నాకు ఇన్స్పిరేషన్. వారిచ్చిన ప్రోత్సాహంతోనే ఇలాంటి సినిమాలు చేస్తున్నా. సంక్రాంతికి రాబోయే ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలుస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. సినిమా కలెక్షన్లు, స్టార్ డమ్ వంటి వాటిని తాను పట్టించుకోనని బాలకృష్ణ అన్నారు. ఏం చూసి ఇంత పొగరు అని చాలా మంది అనుకుంటారని, తానే తన పొగరు, ధైర్యమని ఈవెంట్లో వెల్లడించారు. తన నమ్మకం, ఆలోచనలే ధైర్యమని, ఎవరితో పోల్చుకోనని స్పష్టం చేశారు. తన రూటే వేరని, మాట సూటిగా, బాట ముక్కు సూటిగా ఉంటుందన్నారు. ఒకరి కీర్తిని తాను మోయనని, తనను తాను మలుచుకున్న మహారాజ్ అని స్పీచ్ ఇచ్చారు. ఇక ఈ మూవీ ని సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు.

Balakrishna balakrishna speech daku maharaj daku maharaj pre release event

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.