📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

శ్రీతేజ్ కోసం రూ.2 కోట్లతో అల్లు అర్జున్ ట్రస్టు?

Author Icon By Sudheer
Updated: December 23, 2024 • 11:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో పోరాడుతున్న శ్రీతేజ్ కోసం సినీ నటుడు అల్లు అర్జున్ ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ ఘటన పట్ల సంతాపం వ్యక్తం చేసిన అల్లు అర్జున్, శ్రీతేజ్ కోసం అన్ని విధాలా సహాయపడేందుకు ముందుకొచ్చారు. ఓ ట్రస్టు ఏర్పటు చేసి దాని ద్వారా అతని వైద్యం, భవిష్యత్తు అవసరాలకు నిధులు అందజేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.

అల్లు అర్జున్‌తో పాటు, దర్శకుడు సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ ట్రస్టులో భాగమవుతున్నారు. వీరు కలిసి దాదాపు రూ.2 కోట్ల నిధిని ఈ ట్రస్టులో జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నిధులను శ్రీతేజ్ వైద్యం కోసం మరియు భవిష్యత్తులో అతనికి అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు వినియోగించనున్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై బన్నీ వ్యక్తిగతంగా దృష్టి సారించారని, అతని కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం ద్వారా అల్లు అర్జున్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

Allu Arjun sritej

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.