📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Gaddar Awards : CM రేవంత్ అనుమతి తీసుకోని డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్

Author Icon By Sudheer
Updated: June 15, 2025 • 6:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా జరిగిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (Gaddar Film Awards) వేడుక అట్టహాసంగా జరిగింది. సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరై ఈ వేడుకకు మరింత గ్లామర్‌ను అందించారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) స్వయంగా అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంలో తన అద్భుతమైన నటనకు గాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అలాగే నందమూరి బాలకృష్ణకు ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ లభించింది.

అభిమానులకు ఈ అవార్డు అంకితం – అల్లు అర్జున్

అవార్డు అందుకున్న అనంతరం మాట్లాడిన అల్లు అర్జున్.. ఈ గౌరవం తన అభిమానులకే అంకితమని తెలిపారు. “ఈ అవార్డుకు కారణం పుష్ప చిత్ర దర్శకుడు సుకుమార్. అలాగే ‘పుష్ప 1’ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయమని ప్రోత్సహించిన రాజమౌళి గారికి నా కృతజ్ఞతలు. ఇవే లేకపోతే ఈ స్థాయి గుర్తింపు సాధ్యపడేది కాదని” అన్నారు. “పుష్ప 2” చిత్రానికి ఇది మొదటి అవార్డు కావడంతో ఇది తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పారు. గద్దర్ అవార్డులు ప్రతీ సంవత్సరం జరగాలని ఆకాంక్షించారు.

పుష్ప డైలాగ్‌

అవార్డు వేడుకలో చివర్లో ప్రేక్షకులకు ఓ సినిమా డైలాగ్ చెప్పేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుమతి తీసుకున్నారు. వారు వెంటనే అనుమతించడంతో అల్లు అర్జున్ “నా బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా…” అంటూ పుష్ప 2 లోని శక్తివంతమైన డైలాగ్‌ను పంచుకున్నారు. ప్రేక్షకుల నుండి పెద్ద చప్పట్లతో స్పందన రావడంతో వేదికను జై తెలంగాణ, జై హింద్ నినాదాలతో ముగించారు. ఈ వేడుక సినిమాప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.

Read Also : South Africa చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా…

Allu Arjun best actor cm revanth gaddar Awards Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.