📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు

Akhil Wedding : అక్కినేని అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్?

Author Icon By Sudheer
Updated: May 27, 2025 • 7:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అక్కినేని కుటుంబంలో త్వరలో పెళ్లి సందడి కనిపించనుందా అన్న చర్చలు చిత్రసీమలో ఊపందుకున్నాయి. తాజాగా అక్కినేని అఖిల్ పెళ్లి (Akhil Wedding) తేదీ జూన్ 6గా ఖరారైనట్లు సమాచారం వెలువడుతోంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. అభిమానులు, సినీ వర్గాలు మాత్రం ఈ వార్తపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నిశ్చితార్థం ఇప్పటికే ముగిసింది

గత ఏడాది నవంబర్ 26న అఖిల్‌కు ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రహ్మాన్ కుమార్తె జైనబ్‌(Zulfi Rahman’s daughter Zainab)తో నిశ్చితార్థం జరిగింది. కుటుంబసభ్యులు, సన్నిహితులు సమక్షంలో జయపురిలో జరిగిన ఈ వేడుక గోప్యంగా జరిగింది. అప్పటి నుంచి వీరి పెళ్లిపై అనేక ఊహాగానాలు వినిపించినప్పటికీ, ఇప్పుడే పెళ్లి తేదీ స్పష్టత వస్తోందన్న మాట.

‘లెనిన్’ సినిమాతో బిజీ

ప్రస్తుతం అఖిల్, మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతున్న లెనిన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉందని సమాచారం. పెళ్లికి ముందు సినిమా పనులు పూర్తిచేయాలన్న ఉద్దేశంతో అఖిల్ పూర్తి సమయాన్ని సినిమాకే కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. పెళ్లి అనంతరం సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు జోరుగా సాగే అవకాశముంది.

Read Also : Abhilasham: ఓటీటీలోకి మలయాళం ‘అభిలాషం’

Akhil Wedding Akhil Wedding Date Akhil wife Google News in Telugu Zainab Ravdjee

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.