📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే

Breaking News – Priya Marathe : నటి ప్రియా మరాఠే కన్నుమూత

Author Icon By Sudheer
Updated: August 31, 2025 • 3:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ మరాఠీ నటి ప్రియా మరాఠే (Priya Marathe) ముంబైలోని తన నివాసంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 38 సంవత్సరాలు. కొద్దికాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె.. కొంతకాలం నటనకు దూరంగా ఉన్నారు. క్యాన్సర్ తగ్గిందని భావించి ఇటీవల తిరిగి నటన ప్రారంభించారు. కానీ, దురదృష్టవశాత్తు, వ్యాధి మళ్లీ తీవ్రం కావడంతో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.

ప్రియా మరాఠే తన నటనా జీవితాన్ని 2006లో ప్రారంభించి, టీవీ పరిశ్రమలో ఒక నటిగా తనదైన ముద్ర వేశారు. ఆమె 20కి పైగా టీవీ సీరియల్స్‌లో, రెండు చిత్రాలలో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. ఆమె చేసిన పాత్రలన్నీ చాలా సహజంగా ఉంటాయి. అందుకే ఆమె తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్నారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తో కలిసి నటించిన ‘పవిత్ర రిష్తా’ అనే సీరియల్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సీరియల్‌లో ఆమె పాత్ర చాలామంది ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రియా మరాఠే మృతి పట్ల సినీ పరిశ్రమలోని ప్రముఖులు, అభిమానులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆమె కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నారు.

https://vaartha.com/another-rare-honor-for-minister-lokesh/breaking-news/538977/

battling cancer Google News in Telugu Priya Marathe priya marathe passes away

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.