📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రజనీకాంత్ మూవీ లో సెట్ లో జాయిన్ అయినా అమిర్ ఖాన్

Author Icon By Sudheer
Updated: December 10, 2024 • 1:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబోలో రూపొందుతోన్న చిత్రం కూలీ పైన సినీ ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయం అధికారికంగా వెల్లడవడం సినిమాకు మరింత హైప్ ను తెచ్చిపెట్టింది.

ప్రస్తుతం కూలీ చిత్ర షూటింగ్ జైపూర్లో జరుగుతున్నది. ఈ షెడ్యూల్లో రజనీకాంత్ తో పాటు ఆమిర్ ఖాన్ కూడా పాల్గొంటున్నట్లు సమాచారం. 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ లో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కూలీ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. దీనికి సంబంధించిన ట్రాక్‌లు ఇప్పటికే అభిమానులలో మంచి స్పందనను పొందాయి. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.

amir khan kuli Rajanikanth

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.