📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు

AAA : రేపు ఉ.11 గంటలకు ‘A22xA6′ అప్డేట్

Author Icon By Sudheer
Updated: June 7, 2025 • 8:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- డైరెక్టర్ అట్లీ (Allu Arjun – Atlee) కాంబినేషన్‌లో రూపొందనున్న భారీ ప్రాజెక్ట్ ‘A22xA6‘పై ఆసక్తికర అప్డేట్ రేపు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు రానుంది. మేకర్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో చేతిలో ఖడ్గం పట్టుకున్న అల్లు అర్జున్ ఫొటోను షేర్ చేస్తూ .. “ఒక స్టైలిష్ పర్సన్ మ్యాజిక్‌ను కలిసినప్పుడు ఏం జరుగుతుందో చూడండి” అంటూ క్యాప్షన్ జోడించారు. దీనితో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రాబోతుంది

ప్రస్తుతం ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. విజువల్ గ్రాండియర్‌కి పెద్దపీట వేసిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే ప్రపంచ స్థాయి టెక్నీషియన్లను టీంలో చేర్చినట్లు సమాచారం. షూటింగ్ ప్రారంభానికి ముందు బన్నీ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారట.

రూ. 800 కోట్ల భారీ బడ్జెట్‌ తో నిర్మాణం

ఈ చిత్రానికి సుమారు రూ. 800 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించగా, ఇందులో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేయనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. యాక్షన్, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ మేళవించేలా అట్లీ ఈ కథను డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. రేపటి అప్డేట్‌తో బన్నీ అభిమానుల్లో ఆనందం రెట్టింపవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Read Also : RBI : బంగారంపై ఆర్‌బీఐ కొత్త నిబంధనలు..

Allu Arjun - Atlee Allu Arjun - Atlee movie Allu Arjun - Atlee movie update Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.