📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

హరి హర వీరమల్లు నుండి కొత్త పోస్టర్

Author Icon By Sukanya
Updated: January 27, 2025 • 3:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం హరి హర వీరమల్లు పోస్టర్‌ను ఈరోజు విడుదల చేశారు. ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 28న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలకమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈరోజు బాబీ డియోల్ పుట్టినరోజు సందర్భంగా, చిత్ర బృందం ఆయన పాత్రకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించింది. ఈ పోస్టర్‌లో బాబీ డియోల్ రాజసంగా, పదునైన కత్తిని పట్టుకుని కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తోంది.

https://twitter.com/HHVMFilm/status/1883741944758796299

ఇటీవల విడుదలైన “మాట వినాలి” పాటకు పవన్ కళ్యాణ్ స్వరాన్ని అందించడం విశేషం. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం, విడుదలకు ముందే భారీ సంచలనాన్ని సృష్టించింది. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో గొప్ప మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.

Bobby Deol Google news Hari Hara Veeramall Krish Jagarlamudi Pawan Kalyan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.