📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

4 Tales : ఓటిటి లో అదరగొడుతున్న 4 టేల్స్ సిరీస్

Author Icon By Sudheer
Updated: October 15, 2025 • 9:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

‘4 టేల్స్’ – 4 స్టోరీస్, 4 ఎమోషన్స్, 4 సండేస్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఒక వైవిధ్యమైన ఆంథాలజీ సీరీస్ ని మన ముందుకు తీసుకొచ్చింది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్. సినిమా రంగంలో కొత్తవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళు చేపట్టిన ‘కథా సుధ’ లో భాగంగా ఈ వారం ‘4 టేల్స్’ లోని మొదటి కథ, ‘ది మాస్క్’ ని ప్రీమియర్ చెయ్యడం జరిగింది. అయితే ‘4 టేల్స్’ చిత్ర ట్రైలర్ ని దిగ్గజ దర్శకులు ఆర్జీవీ గారు, హరీష్ శంకర్ గారు మరియు ప్రముఖ మ్యూజిక్ డైరక్టర్ జి.వి.ప్రకాష్ గారు లాంచ్ చెయ్యడం విశేషం.

Latest News: Yarlagadda Venkatrao: గూగుల్ ఏపీకి గేమ్ ఛేంజర్ : ఎమ్మెల్యే యార్లగడ్డ

ఈజీ మనీ కోసం క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని అప్పులపాలైన ఒక యువకుడు, ఆ డబ్బుని తిరిగి చెల్లించడానికి ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్లి ఎటువంటి ఆపదలో చిక్కుకున్నాడు, ఎలాంటి పరిస్థితుల్ని ఫేస్ చేసాడనేది ఈ చిత్ర కథాంశం. ఇంత చిన్న కథాంశంలో సస్పెన్స్, డ్రామా, డార్క్ హ్యూమర్ ని మిళితం చేసి దర్శకుడు బుల్లి తెరమీదే ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని ఆవిష్కరించిన తీరు అద్భుతం.

‘నరుడి బ్రతుకు నటన’ చిత్రానికి దర్శకత్వం వహించిన రిషికేశ్వర్ యోగి సమర్పణలో, ‘కథా గని పిక్చర్స్’
బ్యానర్ పై కొత్తపల్లి సురేష్ దర్శకత్వం వహించి, నిర్మించిన ‘ది మాస్క్’ ఈ ఆదివారం(12-10-2025) నుండే ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమ్ అవుతూ ఉంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులుగా రావన్ నిట్టూరి, గడ్డం శ్రీనివాస్ లు నటించడం జరిగింది. ఈ చిత్రానికి ఛాయా గ్రహణం: అక్షయ్ వసూరి, సంగీతం: విశాల్ భరద్వాజ్, ఎడిటింగ్: రిషికేశ్వర్ యోగి, సహా నిర్మాతలు: బేబీ విరాన్ష, దీపిక అలోల, ఎక్షిగ్యూటివ్ ప్రొడ్యూసర్: ద్రువ్ చిత్రణ్.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

4 stories web series 4 Tales 4 Tales ott Google News in Telugu Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.