📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

మోక్షజ్ఞ న్యూ లుక్..ఏమన్నా ఉన్నాడా..!!

Author Icon By Sudheer
Updated: November 29, 2024 • 3:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా అదిగో..ఇదిగో అనడమే తప్ప మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం జరగకపోవడం తో అభిమానులు కాస్త ఆగ్రహం గా ఉన్నారు. ఈ క్రమంలో హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించి అభిమానుల్లో ఆనందం నింపారు.

తొలి సినిమానే సూపర్ హీరో కాన్సెప్ట్ తో రాబోతుంది. మోక్షజ్ఞ బర్త్ డే సందర్బంగా విడుదల చేసిన లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనట్టు ప్రశాంత్ వర్మ ప్రకటించారు. PVSU ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా భారీ బడ్జెట్ తో రానుంది. ఈ సినిమాలో ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞ లుక్ ను షేర్ చేసారు. అద్దంలో ఉన్న మోక్షజ్ఞను లుక్ ను ప్రశాంత్ వర్మ షేర్ చేసాడు. సింబా ఈజ్ కమింగ్ అంటూ ట్వీట్ చేసాడు. మోక్షు లుక్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావ్ అంటూ మోక్షుని నందమూరి ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. ఇకపోతే మోక్షజ్ఞ మూవీలో హీరోయిన్​గా బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాశి థడాని నటిస్తోందని తెలుస్తోంది. ఈ యంగ్ బ్యూటీ మోక్షుతో రొమాన్స్ చేయనుందని ఆ మధ్య జోరుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమాను ప్రశాంత్ వర్మ.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. హనుమాన్ తర్వాత పూర్తి సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

moksha nandamuri new look Prashanth Varma

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.