Latest News: Telangana: 20 వేల ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ సిద్ధం

Read Time:  1 min
Telangana
Telangana
FONT SIZE
GET APP

తెలంగాణ (Telangana) నిరుద్యోగులకు శుభవార్త అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు, త్వరలోనే సమగ్ర జాబ్ క్యాలెండర్‌ (Job calendar) ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నది. ఈసారి జాబ్ క్యాలెండర్‌లో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, పోలీస్, టీచర్ వంటి విభాగాల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది.

Irrigation Management: సాగునీటి నియంత్రణలో రైతుల పాత్ర పెంపు

Telangana
Telangana

తాము కోరుకున్న పోస్టులు రాకపోవడం

ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో కొన్ని పోస్టు (Post) ల విషయంలో ఫలితాలు విడుదలయ్యాయి. అయితే, కొంతమంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపిక కావడం, మరికొందరికి తాము కోరుకున్న పోస్టులు రాకపోవడం వల్ల జాయిన్ కాకపోవడం వంటి కారణాలతో చాలా పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. ఈ బ్యాక్‌లాగ్ పోస్టులను కూడా కొత్త నియామకాలతో కలిపి ఈసారి నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.