हिन्दी | Epaper
నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Miss World: తెలంగాణ తాటి కల్లు రుచి చుసిన ప్రపంచ సుందరీమణులు

Sharanya
Miss World: తెలంగాణ తాటి కల్లు రుచి చుసిన ప్రపంచ సుందరీమణులు

తెలంగాణ రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పోటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తోంది. శనివారం రోజున హైదరాబాద్ నగరంలో ప్రపంచ సుందరి పోటీలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ నెలాఖరు వరకు జరిగే మిస్ వరల్డ్ పోటీల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈ పోటీల ద్వారా వరల్డ్ వైడ్ గా హైదరాబాద్‌ నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.

పర్యాటక వేదికగా హైదరాబాద్

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ – తెలంగాణ రాష్ట్రానికి ఈ ప్రతిష్ఠాత్మక పోటీలను నిర్వహించే అవకాశం రావడం ఎంతో గర్వకారణమని అన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుండి వచ్చిన సుందరీమణులను ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆదరిస్తారని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ పోటీలు ఒక గొప్ప వేదికని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన సుందరీమణులు గోల్కొండ కోట, బిర్లా టెంపుల్, చార్మినార్ వంటి పర్యాటక ప్రదేశాలను సందర్శించగా, తాజాగా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని కూడా అవి తనిఖీ చేస్తున్నారు. ఇది ఒకవైపు బౌద్ధ పర్యాటకానికి ప్రోత్సాహం అందిస్తూ, తెలంగాణ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది.

నీరా కళ్ళు తాగిన సుందరీమణులు

ఈ పోటీల సందర్భంగా ప్రపంచ సుందరీమణులు రాష్ట్ర సంప్రదాయ పానీయం “నీరా”ను (తాటి కల్లు) సేవించి వావ్ అన్నారు. దాని రుచికి ఫిదా అయ్యారు. తెలంగాణ కల్లు చాలా అద్భుతంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “నీరా” అనేది తాటి చెట్టు నుంచే తీసే స్వచ్ఛమైన, మద్య రహిత మధురపానీయం. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేదంలో కూడా ప్రస్తావన ఉంది.

ఇక ఇవాళ మిస్ వరల్డ్ సుందరీమణులు నాగార్జునసాగర్ లోని బుద్ధ వనాన్ని సందర్శించనున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక వాహనంలో ఆసియా దేశాలకు చెందిన 30 మంది మిస్‌ వరల్డ్‌ పోటీదారులు నాగార్జున సాగర్‌ లోని విజయ విహార్‌ అతిథి గృహానికి చేరుకుంటారు. ఆ తర్వాత మీడియా కోసం గ్రూప్ ఫొటోలు దిగనున్నారు. ఇక విజయ్ విహార్ నుంచి బుద్ధ వనానికి చేరుకుంటారు. ఇది కేవలం ఒక పోటీ మాత్రమే కాదు – ఇది రాష్ట్రానికి, ప్రజలకు, సంప్రదాయాలకు ప్రపంచ గుర్తింపునిచ్చే గొప్ప వేదికగా నిలుస్తోంది.

Read also: Weather report: రాబోయే రెండు మూడు రోజులలో తెలంగాణాలో వర్షాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రతి చోట గులాబీ జెండా, మున్సిపల్ ఎన్నికలపై కేటీఆర్ ఫోకస్!

ప్రతి చోట గులాబీ జెండా, మున్సిపల్ ఎన్నికలపై కేటీఆర్ ఫోకస్!

లంకె బిందెల పేరిట టోకరా, దొంగ బాబా అరెస్ట్, లక్షలు మాయం!

లంకె బిందెల పేరిట టోకరా, దొంగ బాబా అరెస్ట్, లక్షలు మాయం!

మున్సిపల్ ఎన్నికలు.. ఆ రెండు రోజులు సెలవు?

మున్సిపల్ ఎన్నికలు.. ఆ రెండు రోజులు సెలవు?

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రికార్డు ధర పలికిన దేశీ మిర్చి

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రికార్డు ధర పలికిన దేశీ మిర్చి

తెలంగాణలో పెరుగుతున్న టైఫాయిడ్ మరణాలు..జాగ్రత్త !!

తెలంగాణలో పెరుగుతున్న టైఫాయిడ్ మరణాలు..జాగ్రత్త !!

ఎక్కడయ్యా 2 లక్షల ఉద్యోగాలు ? – కేటీఆర్

ఎక్కడయ్యా 2 లక్షల ఉద్యోగాలు ? – కేటీఆర్

కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

అప్పుల భారం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

అప్పుల భారం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

ఇంటర్ విద్యార్ధులకు ‘వెల్​​కమ్​కిట్​’ ఇవ్వనున్న రేవంత్

ఇంటర్ విద్యార్ధులకు ‘వెల్​​కమ్​కిట్​’ ఇవ్వనున్న రేవంత్

యాదగిరిగుట్ట భక్తులకు శుభవార్త.. త్వరలో MMTS రైలు ప్రారంభం!

యాదగిరిగుట్ట భక్తులకు శుభవార్త.. త్వరలో MMTS రైలు ప్రారంభం!

మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ రెబల్స్ కు హెచ్చరిక

మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ రెబల్స్ కు హెచ్చరిక

తెలంగాణలో భూముల రేట్లు పెరిగే సూచనలు

తెలంగాణలో భూముల రేట్లు పెరిగే సూచనలు

📢 For Advertisement Booking: 98481 12870