📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Breaking News : నేటి తాజా వార్తలు 05-12-2025

Author Icon By Abhinav
Updated: December 5, 2025 • 12:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
#AndhraPradeshNews #BreakingNews #CurrentAffairs #DailyNews #IndiaNews #IndianPolitics #LatestNews #NewsUpdate #Politics #telangana #TelanganaGove #TelanganaNews #Trending #TrendingNews #TrendingNow #TrendingTopic #TSGovt #Viral #ViralVideo Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Telugu News Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లైవ్ అప్‌డేట్స్

🔴 Live Coverage
12:29 PM (IST) • Dec 05

గుడిపాలో తమిళనాడు రౌడీషీటర్ అలెక్స్ అరెస్ట్

  • అలెక్స్‌పై తమిళనాడు, కర్నాటకలో 50కి పైగా క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు సమాచారం
  • అనుపు ఎస్టీ కాలనీలో ఓ యువతిపై పలుమార్లు అత్యాచారం చేసిన ఆరోపణతో కేసు నమోదు
  • యువతిని, కుటుంబ సభ్యులను బెదిరించి దాడులు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది
  • ఫిర్యాదు మేరకు అత్యాచార యత్నం, ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు
  • అలెక్స్ ఆర్థిక లావాదేవీలు నెలకు కోట్ల రూపాయల స్థాయిలో ఉన్నట్లు పోలీసులు గుర్తింపు

👉 పూర్తి వివరాలు చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

11:22 AM (IST) • Dec 05

SIRపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు: ఇబ్బందుల్లో ఉన్న BLOలను వెంటనే మార్చాలని సూచన

  • SIR ప్రక్రియలో BLOలు ఎదుర్కొంటున్న ఒత్తిడిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
  • పనిభారం భరించలేని BLOలను వెంటనే మార్చాలని రాష్ట్రాలకు ఆదేశం
  • ఎన్నికల జాబితా సవరణ పనిని ఆపేందుకు సిబ్బంది ఇబ్బందులను కారణంగా చూపొద్దని కోర్టు స్పష్టం
  • SIR రెండో దశను 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కఠినంగా కొనసాగించాలని సూచన
  • అవసరమైతే అదనపు సిబ్బంది నియమించి BLOల భారం తగ్గించవచ్చని కోర్టు సూచన
  • BLOలు ఓటర్లకు గణన ఫారాలు పంపిణీ చేయడం చట్టబద్ధ బాధ్యత అని ధర్మాసనం గుర్తుచేసింది
  • వ్యక్తిగత కారణాలున్న BLOల కేసులను విడిగా పరిశీలించి ప్రత్యామ్నాయ సిబ్బంది కేటాయించాలని రాష్ట్రాలకు ఆదేశం

👉 పూర్తి వివరాలు చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

10:22 AM (IST) • Dec 05

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు

  • రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటన కారణంగా ఢిల్లీలో విస్తృత ట్రాఫిక్ ఆంక్షలు
  • ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు మదర్ తెరేసా క్రెసెంట్, టీన్ మూర్తి, అక్బర్ రోడ్‌లపై కఠిన ఆంక్షలు
  • నిషేధిత ప్రాంతాల్లో పార్కింగ్ ఉల్లంఘన వాహనాలను టో చేసి ట్రాఫిక్ పిట్‌కు తరలింపు
  • సైమన్ బోలివర్ మార్గ్, కౌటిల్య మార్గ్, సునహెరి మస్జిద్ ప్రాంతాల్లో దారి మళ్లింపులు
  • జనపథ్–టోల్స్టాయ్ మార్గ్, బరాఖంబా రోడ్ ప్రాంతాలను ప్రయాణికులు తప్పించుకోవాలి
  • మధ్యాహ్నం 3–5 గంటల వరకు విండ్సర్ ప్లేస్, ఫిరోజ్ శా రోడ్, సికంద్రా రోడ్‌లపై పార్కింగ్ నిషేధం
  • పుతిన్ ఈరోజు 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో అధికారిక స్వాగత కార్యక్రమంలో పాల్గొననున్నారు

👉 పూర్తి వివరాలు చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి