📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

YS Sharmila: ఎంపి పుట్టా మహేష్ పై చర్యలు తీసుకోండి

Author Icon By Rajitha
Updated: March 16, 2026 • 11:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో ఏలూరు ఎంపి పుట్టా మహేష్ దొరకడం సిగ్గుచేటని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. ఆయనను తక్షణం అరెస్ట్ చేయాలన్నారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేసారు. ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతుంటే ఈ ఎంపి ఇక్కడ కొకైన్ తో విందు చిందు చేస్తున్నాడన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇదెక్కడి భాద్యతారాహిత్యం? అని ప్రశ్నించారు. డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది కదా..

Read also: Anganwadi : ఏపీలోని అంగన్వాడీలకు శుభవార్త

YS Sharmila: Take action against MP Putta Mahesh.

ఇప్పుడు చంద్రబాబు ఎం చర్యలు తీసుకుంటారు?

డ్రగ్స్ తీసుకుంటూ పట్టబడ్డ ఎంపి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు? యువత డ్రగ్స్ వాడాలని ఎంపి ఎంకరేజ్ చేస్తున్నారా? అని షర్మిల ప్రశ్నించారు. ఓట్లేసి గెలిపించిన ఏలూరు. ప్రజలకు ఎంపి ఏం సమాధానం చెప్తారు? ఎంపీ పదవి నుంచి పుట్టా మహేషు వెంటనే తొలగించాలన్నారు. సిఎంకు చిత్తశుద్ది ఉంటే ఎంపిని పార్టీ నుంచి వెంటనే నస్పెండ్ చేయాలన్నారు. డ్రగ్స్ నిజంగా ఉక్కుపాదం మోపితే ఎంపి పై చర్యలు తీసుకొని చంద్రబాబు చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.