हिन्दी | Epaper
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధరలు ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్

Latest News: Warangal: వరంగల్‌లో వీధికుక్కల ఆగడాలు! బాలికపై దారుణ దాడి!

Radha
Latest News: Warangal: వరంగల్‌లో వీధికుక్కల ఆగడాలు! బాలికపై దారుణ దాడి!

వరంగల్(Warangal)నగరంలో మానవత్వాన్ని కదిలించే సంఘటన చోటుచేసుకుంది. హనుమకొండ న్యూ శాయంపేటలో ఓ చిన్నారి వీధికుక్కల బారినపడింది. చిట్టి అనే బాలిక చేతిలో కవర్ పట్టుకొని ఇంటికి వెళ్తుండగా, రోడ్డుకిరువైపుల కాపు కాసిన పది కుక్కలు ఒక్కసారిగా ఆమెపై విరుచుకుపడ్డాయి. క్షణాల్లోనే బాలికను చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడి చేశాయి. భయంతో చిన్నారి గట్టిగా అరవడంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి అప్రమత్తమయ్యాడు. వెంటనే రాళ్లు విసురుతూ కుక్కలను తరిమి బాలిక ప్రాణాలు కాపాడాడు. తీవ్ర గాయాలపాలైన బాలికను స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు.

Warangal

అదే సమయంలో మరో దాడి – బాలుడు తృటిలో రక్షణ

Warangal: అదే సమయంలో హనుమకొండ లస్కర్ సింగారంలో మరో దారుణం చోటుచేసుకుంది. ఒంటరిగా నడుస్తున్న ఓ బాలుడిపైన కూడా వీధికుక్కల దాడి జరిగింది. అక్కడి స్థానికులు సమయానికి స్పందించి కుక్కలను తరిమేయడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
తాజాగా నగరంలో వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో భయం నెలకొంది. పిల్లలు బయటకు వెళ్లేందుకు కూడా తల్లిదండ్రులు భయపడుతున్నారు.

నగరవాసుల ఆగ్రహం – అధికారుల నిర్లక్ష్యం పై మండిపాటు

నిత్యం వీధికుక్కలు చెలరేగిపోతున్నా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ దాడులు ఆగేలా వెంటనే కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత విషమిస్తుందని హెచ్చరిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870