Latest News: Gautam Gambhir: టీమిండియా పేలవ ప్రదర్శన.. గంభీర్‌పై విమర్శలు

Read Time:  1 min
Gautam Gambhir
Gautam Gambhir
FONT SIZE
GET APP

ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా (Team India) పేలవ ప్రదర్శనపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి. రెండో టీ20లో టాప్ వికెట్ టేకర్ అయిన అర్ష్‌దీప్ సింగ్‌ (Arshdeep Singh) ను జట్టులోకి తీసుకోకపోవడం అభిమానుల్లో అసంతృప్తి కలిగించింది.

Read Also: Chess World Cup : నేటి నుంచి చెస్ వరల్డ్ కప్

Gautam Gambhir
Gautam Gambhir

అదే అంశంపై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఆరన్ ఫించ్ (Aaron Finch) కూడా స్పందించారు. అర్ష్‌దీప్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఇవ్వకపోవడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. అర్ష్‌దీప్‌ను పక్కన పెట్టడంపై అశ్విన్ సైతం అసహనం వ్యక్తం చేశారు. అయితే అతడి ప్లేస్‌లో వచ్చిన హర్షిత్ నిన్న బ్యాటుతో రాణించాడని, గంభీర్ (Gautam Gambhir) నిర్ణయం సరైనదేనని ఆయన ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. దీనిపై మీరేమంటారు?

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.