TG: నేడు HYDలో ట్రాఫిక్ ఆంక్షలు

Read Time:  1 min
TG: నేడు HYDలో ట్రాఫిక్ ఆంక్షలు
FONT SIZE
GET APP

హైదరాబాద్ వాహనదారులకు ట్రాఫిక్ అధికారులు ప్రత్యేక అలర్ట్ జారీ చేశారు. నేడు తెలంగాణ (TG) ఫోన్ టాపింగ్ కేసు (Telangana Phone Tapping Case) విచారణలో భాగంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు (K. Chandrashekar Rao, KCR) సిట్ (SIT) విచారణకు హాజరుకానున్నారు. నందినగర్ బస్ స్టాప్, నందినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనం, JC రెడ్డి చికెన్ సెంటర్, యూనియన్ బ్యాంక్ బైలేన్,

Read Also: Budget 2026 MSME : ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహం

TG: Traffic restrictions in HYD today
TG: Traffic restrictions in HYD today

ప్రత్యామ్నాయ మార్గాలు

బసవతారకం రోటరీ, అగ్రసేన్ జంక్షన్, టీఎస్ స్టడీ సర్కిల్, ఎన్టీఆర్ భవన్, ఎమ్మార్సీ కమాన్, రోడ్ నంబర్ 12, సాగర్ సొసైటీ ‘T’ జంక్షన్ వద్ద వాహనాల రాకపోకలను నిలిపివేయటం లేదా డైవర్ట్ చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.