Rammohan Naidu: ఇకపై ఇరుముడిని స్వాములు విమానంలో తీసుకెళ్లేందుకు అనుమతి

Read Time:  1 min
Rammohan Naidu
Rammohan Naidu
FONT SIZE
GET APP

అయ్యప్ప భక్తులు(Devotees) ఇరుముడిని విమాన ప్రయాణంలో తమతో తీసుకెళ్లేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతి తెలిపింది. భక్తుల ఆచారాలను కాపాడుతూ, భద్రతా నిబంధనలను కూడా కచ్చితంగా పాటించేలా ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) వెల్లడించారు. భక్తుల విశ్వాసం, సౌలభ్యం, గౌరవాన్ని పరిరక్షించడం NDA ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Read Also: Fasting: ఆధ్యాత్మికతకు మార్గం, ఆరోగ్యానికి మేలు

Rammohan Naidu
Swamiji is now allowed to take Irumudi on a flight

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.