📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక

News Telugu: Pakistan: పాక్ ప్రభుత్వానికి మరో షాక్.. కరాచీ రోడ్లపై JSSM నిరసనలు

Author Icon By Rajitha
Updated: December 11, 2025 • 11:40 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Pakistan: పాక్ ప్రభుత్వానికి మరో షాక్! సింధ్ ప్రావిన్స్‌లోని స్థానికులు స్వతంత్ర సిందూదేశ్‌ కావాలంటూ రోడ్లపై నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు ఆదివారం కరాచీలో హింసాత్మక స్థాయికి చేరి, 25 మంది నిరసనాకారులు అరెస్ట్ అయ్యారు, ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. జియే సింధ్ ముత్తాహిదా మహాజ్ (JSSM) సంస్థ ఆధ్వర్యంలో ఈ నిరసనలు నిర్వహించబడ్డాయి. స్థానికులు “Pakistan Murdabad” అంటూ నినాదాలు చేస్తూ, సింధూ ప్రాంతానికి ప్రత్యేక స్వతంత్ర దేశం కావాలని డిమాండ్ చేశారు.

Read also: Diwali: దీపావళి పండుగకు అరుదైన గౌరవం

Pakistan: సింధూదేశ్ ఉద్యమం చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉంది. 1947లో దేశ విభజన తర్వాత సింధ్ ప్రాంతం పాకిస్థాన్‌లోకి చేరినప్పటి నుండి స్థానికులు ప్రత్యేక హక్కులు కోరుతూ వస్తున్నారు. 1967లో మొదటిసారిగా స్వాతంత్ర డిమాండ్ బయటకు వచ్చింది. 1971లో బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత కూడా ఈ ఉద్యమం కొనసాగింది. స్థానికులు సాంస్కృతిక, చారిత్రక కారణాలతో స్వాతంత్ర
సింధూదేశ్ కావాలని కోరుతున్నారు, మరియు JSSM వంటి సంస్థలు దీన్ని ప్రోత్సహిస్తున్నాయి.

latest news Pakistan-news Sindh Sindhudesh Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.