📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణను వణికిస్తున్న చలి ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ నేటి బంగారం ధరలు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు షెఫాలీ వర్మ అరుదైన రికార్డు ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల తెలంగాణను వణికిస్తున్న చలి ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ నేటి బంగారం ధరలు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు షెఫాలీ వర్మ అరుదైన రికార్డు ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు

Movies: రేపు థియేటర్లలోకి మరిన్ని సినిమాలు!

Author Icon By Anusha
Updated: December 24, 2025 • 11:12 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కొత్త సినిమాలు (Movies), కొత్త కథల కోసం ఎదురుచూస్తున్న సినీ ప్రియులకు ఈ వారాంతం పండగలా మారబోతోంది. బాక్సాఫీసు వద్ద ఇటీవల పలు చిన్న సినిమాలు (Movies) సత్తా చాటుతున్నాయి. ఇటీవల టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు విజయాలు సాధిస్తూ పెద్ద చిత్రాలకు గట్టి పోటీ ఇస్తున్నాయి. కంటెంట్ బలంగా ఉంటే బడ్జెట్, స్టార్ స్టేటస్ పెద్దగా అవసరం లేదని మరోసారి చిన్న సినిమాలు రుజువు చూపిస్తున్నాయి.. కథ, కథనమే ఆయుధంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో చిన్న సినిమాలు ముందంజలో ఉన్నాయి.

Read Also: Virender Sehwag: రిటైర్మెంట్ తర్వాత సినిమాలు చూడటమే నా పని: సెహ్వాగ్

థియేటర్లలో విడుదల కానున్న సినిమాలు

ఈ నేపథ్యంలో రేపు థియేటర్లలో ఒకేసారి నాలుగు ఐదు చిన్న సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద మరోసారి చిన్న సినిమాల సందడి మొదలవనుంది. ఈ వారం థియేటర్లలో విడుదల కానున్న చిత్రాలపై ఇప్పటికే ట్రైలర్స్, టీజర్స్‌తో అంచనాలు పెరిగిపోయాయి.

More movies in theaters tomorrow!

‘ఛాంపియన్’, ‘శంబాల’, ‘ఈషా’, ‘దండోరా’, ‘పతంగ్’ వంటి సినిమాలు ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలోకి రానున్నాయి. ‘ఛాంపియన్’ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన ఈ చిత్రంలోని ‘గిర గిర’ పాట ఇప్పటికే వైరల్‌గా మారడంతో పాటు ట్రైలర్‌ అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అలాగే ‘దండోరా’ కూడా కథా పరంగా ఆసక్తికరంగా ఉండటంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.