Maoist Movement: మావోయిస్టు ఉద్యమం ముగింపు దశకు

Read Time:  1 min
Maoist Movement
Maoist Movement
FONT SIZE
GET APP

Maoist Movement: వరుస ఎన్‌కౌంటర్లు, ముఖ్య నేతల లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ ఉద్యమం క్రమంగా క్షీణిస్తోంది. 2021లో అగ్ర నేత ఆర్కే మరణంతో ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత హిడ్మా, నంబాల కేశవరావు వంటి కీలక నాయకులు భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యారు.

Read Also:Operation Kagar: మావోయిస్టు టాప్ కమాండర్ దేవ్‌జీ లొంగింపు

Maoist Movement
The Maoist movement is nearing its end.

నేతల సరెండర్లు, పారిపోయిన గణపతి

మల్లోజుల, ఆశన్న, దేవ్‌జీ, రాజిరెడ్డి వంటి నాయకులు ఇటీవల లొంగిపోవడంతో మావోయిస్టు నెట్‌వర్క్ మరింత బలహీనమైంది. పార్టీ స్థాపక నేత గణపతి విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. మరో కీలక నేత బడే చొక్కారావు కోసం భద్రతా దళాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం అడవుల్లో మిగిలిన మావోయిస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.