📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Longest Railway Platform : ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ ఫామ్ ఎక్కడ ఉందొ తెలుసా..?

Author Icon By Sudheer
Updated: September 28, 2025 • 10:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశంలో రైల్వేలు మొదటిసారిగా 1853లో బొంబాయి – థానే మధ్య ప్రారంభమయ్యాయి. అప్పటి నుండి రైల్వే వ్యవస్థ దేశంలోని ప్రయాణ సౌకర్యాలకు ఒక ప్రధానాధారంగా నిలిచింది. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మొత్తం 42 రైల్వే కంపెనీలు విడివిడిగా పనిచేస్తుండగా, 1951లో వాటన్నింటినీ ఏకీకృతం చేసి “ఇండియన్ రైల్వేస్”గా ఆవిర్భవించారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటిగా పేరుగాంచింది. ఈ వ్యవస్థ రోజూ లక్షలాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తూ, దేశంలోని సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కీలకపాత్ర పోషిస్తోంది.

విస్తారమైన నెట్‌వర్క్

ప్రస్తుతం భారత రైల్వే వ్యవస్థ ప్రపంచంలో నాల్గో అతిపెద్ద నెట్‌వర్క్‌గా ఉంది. ఇది 17 జోన్‌లు, 68 డివిజన్‌లుగా సుమారు 1,23,000 కిలోమీటర్ల పొడవున విస్తరించింది. రైళ్ల సంఖ్య, దూర ప్రయాణాలే కాకుండా సరకు రవాణాలో కూడా రైల్వేలు ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి. 1853లో మొదటి ప్రయాణికుల రైలు నడిచినప్పటి నుండి సాంకేతికత, సదుపాయాలు, వేగం, భద్రత ఇలా ప్రతి విభాగంలోనూ ఇండియన్ రైల్వేస్ గణనీయమైన అభివృద్ధి సాధించింది.

ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ (Longest Railway Platform) కర్ణాటక రాష్ట్రంలోని శ్రీ సిద్ధరూధ స్వామిజీ హుబ్లీ జంక్షన్ (SSS Hubballi Junction)‌కు చెందింది. ఈ ప్లాట్‌ఫామ్ 1,507 మీటర్ల పొడవుతో గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. అంటే ఇది దాదాపు కిలోమీటరున్నర పొడవు ఉంటుంది. ఈ పొడవైన ప్లాట్‌ఫామ్‌పై ఒకే రైలు మొత్తం బోగీలు సులభంగా ఆగగలుగుతాయి. ఇంతకుముందు ఈ రికార్డు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ స్టేషన్ (1,366 మీటర్లు) వద్ద ఉండగా, హుబ్లీ స్టేషన్ ఆ రికార్డును అధిగమించింది. హుబ్లీ జంక్షన్ కర్ణాటకలో ప్రధాన రైల్వే హబ్‌గా ఉండి, బెంగళూరు, హోస్పేట్, వాస్కోడగామా, బెలగావి వంటి ముఖ్య పట్టణాలకు కీలకమైన రైల్వే కనెక్షన్ అందిస్తోంది.

longest railway platform world

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.